https://oktelugu.com/

Accident: వైరల్ వీడియో: రెప్పపాటులో ప్రమాదం.. ఘోర యాక్సిడెంట్

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. శామీర్ పేట బస్టాండ్ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఓ ద్విచక్రవాహనదారుడి ఏమరపాటు, మరో ద్విచక్ర వాహనదారుడి అతివేగం ప్రమాదానికి కారణమయ్యాయి. ఓ వాహనదారుడు వెనుకవైపు చూసుకోకుండానే రోడ్డెక్కి యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతివేగంగా వస్తున్న మరో ద్విచక్రవాహనదారుడికి అది గమనించే అవకాశవం లేకుండా పోయింది. అదే వేగంతో ఉన్నట్టుడి రోడ్డుపైకి వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 22, 2021 / 07:50 PM IST
    Follow us on

    మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. శామీర్ పేట బస్టాండ్ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది.

    ఓ ద్విచక్రవాహనదారుడి ఏమరపాటు, మరో ద్విచక్ర వాహనదారుడి అతివేగం ప్రమాదానికి కారణమయ్యాయి. ఓ వాహనదారుడు వెనుకవైపు చూసుకోకుండానే రోడ్డెక్కి యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశాడు.

    ఈ క్రమంలో అతివేగంగా వస్తున్న మరో ద్విచక్రవాహనదారుడికి అది గమనించే అవకాశవం లేకుండా పోయింది. అదే వేగంతో ఉన్నట్టుడి రోడ్డుపైకి వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు.

    ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తుక్కుతుక్కయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు రోడ్డుపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఆ యాక్సిడెంట్ ఎంత ఘోరంగా జరిగిందో అర్థమవుతోంది.