
దేశంలో ఇప్పుడు జనాభా లెక్కల్లో కులగణన విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ కుల గణన(Caste Census) చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తుండగా బీజేపీ(BJP) మాత్రం భయపడుతోంది. అసలు ఎందుకు బీజేపీ దేన్ని వ్యతిరేకిస్తుందనేది చర్చనీయాంశమైంది.
జనాభా లెక్కల్లో కులగణన అనేది తేలికకాదు..2014కు ముందున్న నాటి యూపీఏ కాంగ్రెస్ సర్కార్ కూడా ఈ గణనకు భయపడింది. విపక్షాల ఒత్తిడితో కుల గణన చేసినా దాన్ని బయటపెట్టలేదు. 2015లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిద్దరామయ్య సీఎంగా ఉన్నప్పుడు కులగణన చేశారు. ఆయన కూడా దాన్ని బయటపెట్టడానికి ఇష్టపడలేదు.
అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా కులగణన లెక్కలను బయటపెట్టడానికి ఎందుకు భయపడుతున్నాయి.? దాని వల్ల పార్టీలకు జరిగే ముప్పు ఏమిటీ? ఎందుకింతగా పార్టీలు భయపడుతున్నాయనే దానిపై స్పెషల్ ఫోకస్ వీడియో..