Minister Ambati Rambabu: మోడీతో పవన్ కళ్యాణ్ మీటింగ్ వైసీపీ బ్యాచ్ ను కలవరపెడుతోంది. ఏర్పాట్లన్నీ తాము చేస్తే.. మోడీ ఇలా చివర్లో పవన్ తో భేటి అయ్యి క్రెడిట్, క్రేజ్ తో అటు మళ్లించాడని తెగ అల్లాడిపోతోంది. మోడీతో పవన్ మీటింగ్ ను వైసీపీ నేతలు జీర్ణించుకోలేక ట్విట్టర్ లో కారు కూతలు కూస్తున్నారు.

తమ క్రెడిట్ ను హైజాక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు అక్కసు వెళ్లగక్కారు. ట్విట్టర్ లో మోడీతో పవన్ మీటింగ్ పై సెటైర్లు వేశారు. ‘మోడీతో మీటింగు.. బాబుతో డేటింగ్’ అంటూ చంద్రబాబు ప్రోద్బలంతోనే మోడీతో సయోధ్య చేయడానికి పవన్ వెళ్లాడంటూ ఆడిపోసుకున్నారు.
అయితే వైసీపీ బ్యాచ్ ఒకటంటే.. జనసైనికులు పది అంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జనసేనను, పవన్ అభిమానులను కొట్టే మగాళ్లే లేరు. అందుకే అంబటికి ఇచ్చిపడేస్తున్నారు. అంబటి రాంబాబు అప్పట్లో ఒక మహిళతో బయటపడ్డ రాసలీలల వీడియోలు.. ఆయన చాటు మాటు వ్యవహారాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
విజయలక్ష్మి తో జీవితం
సుకన్య తో సహా జీవన
సంజన తో సగం జీవితం— Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs) November 11, 2022
బాబుతో పవన్ డేటింగ్ అంటావా? అంటూ ‘నువ్వు మాత్రమే సుకన్యతో బ్యా*#%గ్’ అంటూ మంత్రి అంబటి రాంబాబు తాలూకా వ్యవహారాలన్నింటిని సోషల్ మీడియాలో బయటపెడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ‘సుకన్య తో చాటింగు…. సంజనతో మీటింగు…… జనాలతో బీటింగు….వాళ్ళు లోపల మాట్లాడుకున్న విషయం ఏమై ఉంటుందా అని వెయిటింగు…’’ అంటూ అంబటి కామెంట్ పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నాయి.
https://twitter.com/KushiPawanist/status/1591110261985116161?s=20&t=B491XXkS8SrZHdnWcrgiEA