కేరళలో ఎల్డీఎఫ్ దే అధికారం ఖాయం!

కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు కూటమి ఎల్డీఎఫ్ మరోసారి అధికారం దిశగా సాగుతోంది. కౌంటింగ్ లో ఆ పార్టీ ముందుంజలో ఉంది. అధికార ఎల్డీఎఫ్ కూటమి అభ్యర్థులు లీడ్ మేజిక్ మార్క్ ను దాటేసింది. సీఎం పినరయి విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ సీఎం అభ్యర్థి మెట్రో మ్యాన్ శ్రీధరన్ పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. యూడీఎఫ్ కూటమి నేత , మాజీ సీఎం ఉమెన్ చాందీ పూతుపల్లిలో ఆధిక్యంలో ఉన్నారు. కేరళ […]

Written By: NARESH, Updated On : May 2, 2021 10:53 am
Follow us on

కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు కూటమి ఎల్డీఎఫ్ మరోసారి అధికారం దిశగా సాగుతోంది. కౌంటింగ్ లో ఆ పార్టీ ముందుంజలో ఉంది.

అధికార ఎల్డీఎఫ్ కూటమి అభ్యర్థులు లీడ్ మేజిక్ మార్క్ ను దాటేసింది. సీఎం పినరయి విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ సీఎం అభ్యర్థి మెట్రో మ్యాన్ శ్రీధరన్ పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో ఉన్నారు.

యూడీఎఫ్ కూటమి నేత , మాజీ సీఎం ఉమెన్ చాందీ పూతుపల్లిలో ఆధిక్యంలో ఉన్నారు. కేరళ బీజేపీ శాఖ అధ్యోుడు కేసురేంద్రన్ కూడా లీడ్ లో ఉన్నారు.

కేరళలో ట్రెండ్స్ చూస్తుంటే అధికార ఎల్డీఎఫ్ 89 స్థానాల్లో , యూడీఎఫ్ 49 సీట్లలో.. బీజేపీ రెండు స్థానాల్లో ముందంజంలో ఉంది. మేజిక్ మార్క్ 71 స్థానాలే కావడంతో ఎల్డీఎఫ్ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.