https://oktelugu.com/

Janasena 10th Formation Day : మచిలీపట్నం సభతో మొదలయ్యింది ఆంధ్రాలో పెనుమార్పు

Janasena 10th Formation Day Highlights : అదేం సభ.. అదేం జనం.. చరిత్రలో చూడని సభ.. వర్ణించడానికి మాటలు రావడం లేదు. జనసేన 10వ ఆవిర్భావ సభ జనంతో ఈనిందా అన్నట్టుగా సాగింది. రాష్ట్రంలో కనివీనీ ఎరుగని రీతిలో జరిగిన సభ మార్పునకు నాందిగా జరిగింది.ఇదో ప్రభంజనంలా సాగింది. జనంలో కసి చూస్తే ఈసారి మార్పు తథ్యం అని అనిపిస్తోంది. యువతలో ఆవేశం చూస్తే మార్పు కనిపిస్తోంది. మహిళల్లో పట్టుదల అందరినీ కదిలించింది… అందుకే ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 15, 2023 / 08:04 PM IST
    Follow us on

    Janasena 10th Formation Day Highlights : అదేం సభ.. అదేం జనం.. చరిత్రలో చూడని సభ.. వర్ణించడానికి మాటలు రావడం లేదు. జనసేన 10వ ఆవిర్భావ సభ జనంతో ఈనిందా అన్నట్టుగా సాగింది. రాష్ట్రంలో కనివీనీ ఎరుగని రీతిలో జరిగిన సభ మార్పునకు నాందిగా జరిగింది.ఇదో ప్రభంజనంలా సాగింది. జనంలో కసి చూస్తే ఈసారి మార్పు తథ్యం అని అనిపిస్తోంది. యువతలో ఆవేశం చూస్తే మార్పు కనిపిస్తోంది. మహిళల్లో పట్టుదల అందరినీ కదిలించింది… అందుకే ఈ సభ చరిత్రాత్మకం అని చెప్పొచ్చు..

    లక్షల్లో జనం.. కోట్లాది గుండెల్లో జనసేన జపం.. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు వాడి గుండెఘోషను ఈ సభ ప్రతిబింబించింది సభ. అద్భుతమైన జనసేన నాయకుల ప్రసంగాలతో జనసేనకు తీరింది నాయకుల కొరత.. వీరమహిళలకు దక్కిన గౌరవం అందరూ గుర్తుంచుకోవాలి. సౌమ్యుడు అయిన నాదెండ్ల మనోహర్ ఉగ్రరూపం ప్రసంగం.. ఇక జనసేనాని పవన్ ప్రసంగం అద్భుతం.. అనిర్వచనీయంగా సాగింది. అందుకే అర్ధరాత్రి దాటినా కదలని జనం చూస్తే చాలు పవన్ ప్రజల్లో స్ఫూర్తినింపాడని అర్థం చేసుకోవచ్చు..

    మచిలీపట్నం సభ చూస్తే ఆంధ్రాలో పెనుమార్పు తథ్యం అని చెప్పొచ్చు. ఈ సభ జరిగిన తీరు.. పవన్ ప్రసంగంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.