Homeజాతీయ వార్తలుకులం చూసి మర్యాద: కేసీఆర్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు

కులం చూసి మర్యాద: కేసీఆర్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు

Etela vs KCRమాజీమంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. విమర్శల దాడి చేస్తున్నారు. ఆయన రహస్యాలు బయటపెడుతూ ఇరుకున పెడుతన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా రోజుకో విధంగా కేసీఆర్ పై రెచ్చిపోతున్నారు. సమాధానం చెప్పలేని ప్రశ్నలు సంధిస్తూ ఇరుకున పెడుతున్నారు. కేసీఆర్ పై రాజకీయ యుద్ధంలో భాగంగా ఆయన విమర్శలు కేసీఆర్ కు ఎక్కడో తాకుతున్నాయి. దీంతో ఆయన పెదవి విప్పడం కూడా చేయడం లేదు.

దళితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం ఓ ఎన్నికల స్టంటుగా అభివర్ణించారు. కార్పొరేషన్ల ద్వారా దళితుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పడం ఓ నాటకంగా భావించారు. కేసీఆర్ కు దళితులంటేనే ఇష్టం లేదని తేల్చేశారు. దళితులను ఎప్పుడు గౌరవించలేదని చెప్పారు. ఎన్నికల కోసమే వారిని అక్కున చేర్చుకున్నట్లు ప్రకటనలు చేస్తారే తప్ప ఆచరణలో కనిపించదని గుర్తు చేశారు.

కేసీఆర్ మనుషులకు కాదు కులానికి ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు. చిన్న కులం అంటే అసహ్యం వ్యక్తం చేస్తారని సంచలన ఆరోపణ చేశారు. ఇందుకు ఉదాహరణగా ప్రగతి భవన్ లో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా దళితుడు ఉండడని అన్నారు. కావాలంటే తరచి చూసుకోవచ్చని సవాలు విసిరారు. సమాధానం చెప్పలేని ప్రశ్నలు సంధిస్తూ కేసీఆర్ ను ఇరుకున పెడుతున్నారు. దీనిపై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.

త్వరలో జరిగే హుజురాబాద్ ఉప ఎన్నికలో ధనమే ప్రధానంగా ప్రభావం చూపుతుందని ఎద్దేవా చేశారు. డబ్బుకు, నీతికి ప్రధాన పోటీ ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ నేతల అవినీతిపై త్వరలో నిజాలు తెలుస్తాయని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని అన్నారు. ధనమే ప్రధానంగా ఓట్లు రాబట్టుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తుందని చెప్పారు. అన్నిటిని తిప్పి కొడతామని పేర్కొన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version