Telugu States Politicians: కొత్త ఒక రోత.. పాత ఒక వింత.. ఈసామెతను ఇప్పుడు తిరిగి చెబుతున్నా.. పాతవే ఎవర్ గ్రీన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం ఇప్పుడు ఎలా ఉన్నా అందరూ పెద్దగా తేడాగా చూడరు. కానీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్లమన్న దానిపై ఆసక్తి కనబరుస్తారు. అలాంటిది ప్రముఖ నేతలు ఎలా ఉంటారో ఊహించుకోండి..
ఎప్పుడూ నున్నగా మీసాలు, గడ్డాలు లేకుండా ఉండే మంత్రి కేటీఆర్ నల్లటి ఒత్తైన జుట్టు, మీసాలు, గడ్డంతో తన యుక్త వయసులో ఎలా ఉన్నా డో తెలుసా?
అలాగే మన ఫైర్ బ్రాండ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు పొట్టిగా దిట్టగా.. ఆయన యుక్త వయసులో బక్కపలుచగా ఉండేవాడని మీకు తెలుసా? ఆ లుక్ కు ఇప్పటికీ షాన్ దాన్ తేడా ఉంది మరీ..
ఇక ఏపీ సీఎం జగన్ ఇప్పుడు చిన్న గడ్డం మీసంతో స్టైలిష్ గానే ఉంటున్నాడు. కానీ ఆయన యుక్త వయసులో అచ్చంగా బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ ను తలపించేలా ఉన్నాడు.
Also Read: మీడియా ముందుకు రాని పోసాని.. కారణం ఇదేనా..?
వీళ్ల ముగ్గురివే కాదు.. మన రాజకీయ ప్రముఖ నేతల పాత ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరూ చూసి తరించండి..
1.2002 నాటి కేటీఆర్ అరుదైన ఫొటో

2. 2006 నాటి రేవంత్ రెడ్డి అరుదైన ఫొటో

3.యుక్త వయసులో రేవంత్ రెడ్డి ఇలా ఉండేవాడు..

4. అసదుద్దీన్ ఓవైసీ యుక్త వయసు ఫొటో

5. జూనియర్ ఎన్టీఆర్ తో కొడాలి నాని అరుదైన ఫొటో

6. వల్లభనేని వంశీ, కొడాలి నానిల పాత ఫొటో

7.ఎంఐఎం నేత అక్బరుద్దీన్ యంగ్ ఏజ్ ఫొటో

8. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత చిన్నప్పటి ఫొటో

9.వైఎస్ఆర్ తో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాత ఫొటో

10. కేసీఆర్ తో హరీష్ రావు యంగ్ ఏజ్ లోని ఫొటో

11. ఎన్టీఆర్ తో వెంకయ్యనాయుడు ఫొటో

12. బొత్స సత్యనారాయణ రేర్ ఫొటో

13. వైఎస్ఆర్ తో జగన్ అరుదైన ఫొటో

14. నారా లోకేష్ తో నారా బ్రాహ్మణి అరుదైన ఫొటో

15. టీనేజ్ లో జగన్ అరుదైన ఫొటో

Also Read: ఏమయ్యా మంచు.. ఏదేదో అన్నావ్, ఏమైపోయావ్ ?