Jana Sena Yuvashakti Sabha: జనసేన పార్టీ జనవరి 12వ తేదీన నిర్వహించే యువ శక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేసేందుకు కమిటీలను నియమించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 12 కమిటీలలో కన్వీనర్, జాయింట్ కన్వీనర్, సభ్యులు ఉంటారు. వీరితోపాటు యువ శక్తి కార్యక్రమం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారకర్తలుగా 20మంది నాయకులను నియమించారు.

* లైజనింగ్ కమిటీ
కన్వీనర్ : శ్రీ కోన తాతారావు
జాయింట్ కన్వీనర్ : శ్రీ యెన్ని రాజు
* కో ఆర్డినేషన్ కమిటీ
కన్వీనర్ : శ్రీ టి.శివశంకర్
జాయింట్ కన్వీనర్ :శ్రీ పేడాడ రామ్మోహన్
* ట్రాన్స్ పోర్టు కమిటీ
కన్వీనర్ : శ్రీ సుందరపు విజయ్ కుమార్
జాయింట్ కన్వీనర్ : శ్రీ లోళ్ల రాజేష్
* రిసెప్షన్ కమిటీ
కన్వీనర్ : శ్రీమతి పాలవలస యశస్వి
జాయింట్ కన్వీనర్ : శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ
* క్యాటరింగ్ కమిటీ
కన్వీనర్ : శ్రీ దాసరి రాజు
జాయింట్ కన్వీనర్ : శ్రీ పి.వి.ఎస్.ఎన్.రాజు
* మీడియా సమన్వయ కమిటీ
కన్వీనర్ : శ్రీ పీతల మూర్తి యాదవ్
జాయింట్ కన్వీనర్ : శ్రీ గురు ప్రసాద్

* పబ్లిసిటీ కమిటీ
కన్వీనర్ : శ్రీ గేదెల చైతన్య
జాయింట్ కన్వీనర్ : శ్రీ వబ్బిన సత్తిబాబు
* లాజిస్టిక్స్ కమిటీ:
కన్వీనర్ : శ్రీ కోరాడ సర్వేశ్వరరావు
జాయింట్ కన్వీనర్ : శ్రీమతి లోకం మాధవి
* వాలంటీర్ల కమిటీ:
కన్వీనర్ : శ్రీ పంచకర్ల సందీప్
జాయింట్ కన్వీనర్ : శ్రీ అంపిలి విక్రమ్
* కల్చరల్ కమిటీ:
కన్వీనర్ : శ్రీ వి.గంగులయ్య
జాయింట్ కన్వీనర్ :శ్రీ గిరడ అప్పలస్వామి
* యూత్ కో ఆర్డినేషన్ కమిటీ
కన్వీనర్ : శ్రీ పెదపూడి విజయ్ కుమార్
జాయింట్ కన్వీనర్ :శ్రీ బోడపాటి శివదత్
* మెడికల్ కమిటీ:
కన్వీనర్ : డా. బొడ్డేపల్లి రఘు
జాయింట్ కన్వీనర్ : శ్రీ మూగి శ్రీనివాసరావు
* ‘యువ శక్తి’ ఉత్తరాంధ్ర ప్రచారకర్తలు
శ్రీ పంతం నానాజీ
శ్రీ ముత్తా శశిధర్
శ్రీ పితాని బాలకృష్ణ
శ్రీ చేగొండి సూర్య ప్రకాష్
శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి
శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్
శ్రీ బొమ్మిడి నాయకర్
శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్
శ్రీ అక్కల రామ్మోహన్
శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ
శ్రీ శెట్టిబత్తుల రాజబాబు
శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్
శ్రీ రెడ్డి అప్పలనాయుడు
శ్రీ కిరణ్ రాయల్
శ్రీ చింతా సురేష్
శ్రీ తాతంశెట్టి నాగేంద్ర
శ్రీ అమ్మిశెట్టి వాసు
శ్రీ వడ్రాణం మార్కండేయ బాబు
శ్రీ బేతపూడి విజయ్ శేఖర్
శ్రీ తాడి మోహన్