https://oktelugu.com/

మంత్రివర్గ విస్తరణ: కొత్త మంత్రులు వీరే..

మోడీ కొత్త కేబినెట్ సిద్ధమైంది. ఎవరు ఇన్ .. ఎవరు ఔట్ అనేది తేలిపోయింది. మరికొద్దిసేపట్లోనే ఈ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో ఈసారి భారీ ప్రక్షాళన చేయబోతున్నారు. ఈసారి మోడీ అనేక శాఖలకు కొత్త మంత్రులు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 7, 2021 / 05:34 PM IST
    Follow us on

    మోడీ కొత్త కేబినెట్ సిద్ధమైంది. ఎవరు ఇన్ .. ఎవరు ఔట్ అనేది తేలిపోయింది. మరికొద్దిసేపట్లోనే ఈ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో ఈసారి భారీ ప్రక్షాళన చేయబోతున్నారు.

    ఈసారి మోడీ అనేక శాఖలకు కొత్త మంత్రులు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

    ఈసారి మోడీ కేబినెట్ లోకి చాలా మంది కొత్త వారు ఎంట్రీ కాబోతున్నారు. కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ లాంటి సహాయ మంత్రులకు పదోన్నతి లభిస్తోంది. వీరంతా కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే వీరంతా ప్రధాని మోడీ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు.

    -మోడీ కేబినెట్ లో ఎంటర్ అవుతున్న కొత్త మంత్రులు వీరే..