https://oktelugu.com/

కాల్ గర్ల్స్ తో బర్త్ డే పార్టీ.. సడెన్ గా ఏం జరిగిందంటే?

సంపాదన ఎక్కువైపోయింది. ఇప్పుడు చావులు కూడా పండుగలా మారాయి. అన్నింటిని వేడుకగా చేసుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. గుంటూరులో పోరగాళ్లు కూడా అదే చేశారు. దోస్తు గాడి బర్త్ డే ను డిఫెరెంట్ గా చేయాలనుకున్నారు. ఓ హోటల్ ను ఎంపిక చేశారు. కానీ చివర్లో సడెన్ గా ట్విస్ట్ ఎదురైంది. గుంటూరు జిల్లా అరండల్ పేటలోని ఓ హోటల్ లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో కాల్ గర్ల్స్ ను తెచ్చుకొని తెగ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 26, 2021 / 03:58 PM IST
    Follow us on

    సంపాదన ఎక్కువైపోయింది. ఇప్పుడు చావులు కూడా పండుగలా మారాయి. అన్నింటిని వేడుకగా చేసుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. గుంటూరులో పోరగాళ్లు కూడా అదే చేశారు. దోస్తు గాడి బర్త్ డే ను డిఫెరెంట్ గా చేయాలనుకున్నారు. ఓ హోటల్ ను ఎంపిక చేశారు. కానీ చివర్లో సడెన్ గా ట్విస్ట్ ఎదురైంది.

    గుంటూరు జిల్లా అరండల్ పేటలోని ఓ హోటల్ లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో కాల్ గర్ల్స్ ను తెచ్చుకొని తెగ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. అయితే పక్కనే ఉన్నవారికి వీరు కాల్ గర్ల్స్ తో వ్యభిచారం చేస్తున్నారన్న వాసన వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.

    పోలీసులు వెంటనే వచ్చి హోటల్ పై దాడులు చేశారు. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ముగ్గురు వ్యక్తులతోపాటు బెంగళూరు నుంచి వచ్చి కాల్స్ గర్ల్స్ ను పోలీసులు గుర్తించారు. దాడుల్లో మొత్తం ఐదుగురు వ్యక్తులు, ముగ్గురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు.

    పోలీసులను విటులను పోలీస్ స్టేషన్ కు తరలించి అమ్మాయిలను పునరావాస కేంద్రానికి తరలించారు.

    మొదట ఇదో రేవ్ పార్టీ అని పోలీసులు అనుమానించారు. ఆ కోణంలోనే దర్యాప్తు జరుపుతున్నారు. హోటల్ నిర్వాహకులను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.