https://oktelugu.com/

బిగ్ బాస్4: సూర్యకిరణ్ ఔట్, సాయికుమార్ ఇన్

బిగ్ బాస్ సీజన్ 4లో తొలి ఎలమినేషన్ ఈ ఆదివారం రాత్రి జరగబోతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే షూటింగ్ అయిపోవడంతో ఇది ఆ నోటా ఈ నోటా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తాజాగా తెలిసిపోయింది. Also Read: ‘రకుల్’ పెద్ద పత్తిత్తులా ఫీలైంది.. పాపాలు ఊరికేపోవు ! బిగ్ బాస్ హౌస్ లోని మొత్తం 16మందిలో ఈ వారం హౌస్ నుంచి దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ కాబోతున్నట్టు తెలిసింది. అతడే మొదటి ఎలిమినేటర్ అని […]

Written By: , Updated On : September 13, 2020 / 06:58 PM IST
Follow us on

బిగ్ బాస్ సీజన్ 4లో తొలి ఎలమినేషన్ ఈ ఆదివారం రాత్రి జరగబోతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే షూటింగ్ అయిపోవడంతో ఇది ఆ నోటా ఈ నోటా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తాజాగా తెలిసిపోయింది.

Also Read: ‘రకుల్’ పెద్ద పత్తిత్తులా ఫీలైంది.. పాపాలు ఊరికేపోవు !

బిగ్ బాస్ హౌస్ లోని మొత్తం 16మందిలో ఈ వారం హౌస్ నుంచి దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ కాబోతున్నట్టు తెలిసింది. అతడే మొదటి ఎలిమినేటర్ అని తెలుస్తోంది.

ఇక ఈరోజే కొత్త కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి మరో వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఈ మేరకు కమెడియన్ సాయికుమార్ పంపానాను బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపబోతున్నారు.

సాయికుమార్ పంపానా ఒక తెలుగు కమెడియన్. ప్రధాన మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాడు. ‘ఈరోజుల్లో’, రోమాన్స్ చిత్రాల్లో కమెడియన్ గా నటించారు.

Also Read: పవన్ కళ్యాణ్.. ‘ఓం శివమ్’ !

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి సాయికుమార్ ను పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ లో కమెడియన్స్ లేని కొరత ప్రస్పుటంగా కనిపిస్తోంది. హౌస్ లో కామెడీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు.  అందుకే సాయికుమార్ ను పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతడితో బిగ్ బాస్లో కామెడీ వర్కవుట్ అవుతుందా లేదో చూడాలి.