https://oktelugu.com/

ఏపీ ప్రజలకు జగన్ మరో వరం

ఏపీ ప్రజలకు సీఎం జగన్ మరో వరం ప్రకటించారు. అమ్మఒడి కింద రూ.20వేల రూపాయలు మహిళలకు , రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు 11,500/ మీ బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. దీంతో పాటు రైతుల ఖాతాల్లో డబ్బును వేస్తున్నారు.అలాగే నవంబర్‌ 10వ తేదీన 0 వడ్డీకి సంబంధించిన డబ్బును ఇవ్వబోతున్నారు. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో 11,500/` రూపాయలను జగన్ సర్కార్ వేయబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారు ఖాతాల్లోకి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 31, 2020 8:03 pm
    Follow us on

    CM Jagan is another boon to the AP people

    ఏపీ ప్రజలకు సీఎం జగన్ మరో వరం ప్రకటించారు. అమ్మఒడి కింద రూ.20వేల రూపాయలు మహిళలకు , రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు 11,500/ మీ బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. దీంతో పాటు రైతుల ఖాతాల్లో డబ్బును వేస్తున్నారు.అలాగే నవంబర్‌ 10వ తేదీన 0 వడ్డీకి సంబంధించిన డబ్బును ఇవ్వబోతున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో 11,500/` రూపాయలను జగన్ సర్కార్ వేయబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారు ఖాతాల్లోకి వేస్తున్నారు. మరికొంత మంది ఖాతాల్లో 20 వేల రూపాయలు వేస్తున్నారు. ఇదెలాగంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాదీవెన, అదేవిధంగా అమ్మఒడి పథకం అమలు చేస్తున్నారు. అమ్మఒడి పథకానికి అప్లయ్‌ చేసుకున్న వారికి నవంబర్‌ నెలాఖరు వరకు డబ్బులు పడతాయి. మిగతా రెండో విడత డబ్బు నవంబర్‌ 17 వ తేదీ వరకు వారివారి త్లు ఖాతాల్లో వేస్తున్నారు. ముందు రాని వారికి 20 వే రూపాయల వేస్తారా అనే విషయం క్లారిటీ రావాల్సి ఉంది.

    Also Read: గ్రామ, వార్డ్ సచివాలయ అభ్యర్థులకు అలర్ట్.. ఉద్యోగాలకు మార్గదర్శకాలివే..?

    అయితే విద్యా దీవెనకు సంబంధించి నవంబర్‌ 2 వ తేదీ వరకు స్కూల్స్‌ ఓపెన్‌ చేస్తారు. నవంబర్‌ 15న కాలేజీలు ఓపెన్‌ చేసుకోవచ్చని సెంట్రల్‌ గవర్నమెంట్‌ అనుమతినిచ్చింది. ఇప్పుడే స్కూల్స్‌ ఓపెన్‌ చేస్తే నవంబర్‌ 15న కాలేజీు ఓపెన్‌ చేస్తారు. విద్యా దీవెనకు సంబంధించిన డబ్బును 20 వే రూపాయలను వారి ఖాతాల్లో డైరెక్ట్‌గా వేస్తారు. ఈ డబ్బు ఫీజు రీయీంబర్స్‌మెంట్‌కు సంబంధించిన డబ్బు. కొన్ని కళాశాల్లో జాయినింగ్‌కు ముందు ఒక ఫీజు అనంతరం ఎక్కువగా ఫీజు వసూలు చేస్తున్నారు. సో ఫీజు చెల్లింపులో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.

    నవంబర్‌ 10 వ తేదీన రైతుకు సంబంధించి సున్నా వడ్డీ పథకం అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఎన్ని డబ్బులు లోన్‌ తీసుకుంటారో అంతే డబ్బు తిరిగి చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్‌ 6న జగనన్న తోడు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎవరైతే ఈ పథకానికి అప్లయ్‌ చేసుకున్నారో వారి వారి ఖాతాల్లోకి పది వే రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. ఈ డబ్బుకు వడ్డీ ఉండదు. వీటిని ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్ధతిలో తిరిగి చెల్లించాలి. ఈ డబ్బు వచ్చిన మరుసటి దినమే విత్‌డ్రా చేసుకోవచ్చు.

    Also Read: ఆధార్ కార్డులో వయస్సు మార్చుకున్న వాళ్లకు షాకింగ్ న్యూస్..?

    ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు ఇప్పటికే చాలా మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరిలో రైతుబంధు పథకంలో 11500/` రూపాయలు ఇవ్వబోతున్నారు. అక్టోబర్‌ 2వ తేదీన ఎవరికైతే ఇళ్లపట్టాలు వచ్చాయో వారికి ఈ డబ్బు ఇవ్వబోతున్నారు. దీంతో ఏపీ ప్రజలపై సీఎం జగన్ వరాల వాన కురిపిస్తున్నారని తెలుస్తోంది.