https://oktelugu.com/

National Gas Grid: ఈశాన్య ప్రాంత గ్యాస్ గ్రిడ్ తో దాని దశ,దిశ మారబోతుందా..?

మన దేశ రాజకీయం అంతా హిందీ ప్రాబల్యమున్న ఉత్తరాది చుట్టే తిరుగుతుంది. అభివృద్ధి కోణంలో చూస్తే దక్షిణ భారతదేశం ముందంజలో ఉంటుంది. ఇక ఎప్పుడూ అల్లకల్లోలంగా కశ్మీర్ ఉంటుంది. ఈశాన్య భారతంలో వెనుకబడ్డామన్న ఫీలింగ్ అక్కడి ప్రజల్లో ఉంటుంది. అందుకే కశ్మీర్, ఈశాన్య భారతంలో వేర్పాటువాద ఉద్యమాలు కొనసాగుతున్నాయి. తరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు వీటిని పట్టించుకోలేదు. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోడీ ప్రధాని అయ్యాక.. వెనుకబడ్డ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు పెద్దపీట వేశాడు. కశ్మీర్, […]

Written By: , Updated On : August 20, 2021 / 07:39 PM IST
Follow us on

మన దేశ రాజకీయం అంతా హిందీ ప్రాబల్యమున్న ఉత్తరాది చుట్టే తిరుగుతుంది. అభివృద్ధి కోణంలో చూస్తే దక్షిణ భారతదేశం ముందంజలో ఉంటుంది. ఇక ఎప్పుడూ అల్లకల్లోలంగా కశ్మీర్ ఉంటుంది. ఈశాన్య భారతంలో వెనుకబడ్డామన్న ఫీలింగ్ అక్కడి ప్రజల్లో ఉంటుంది. అందుకే కశ్మీర్, ఈశాన్య భారతంలో వేర్పాటువాద ఉద్యమాలు కొనసాగుతున్నాయి. తరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు వీటిని పట్టించుకోలేదు.

కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోడీ ప్రధాని అయ్యాక.. వెనుకబడ్డ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు పెద్దపీట వేశాడు. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నిధులు ఇచ్చి, ప్రణాళికలు వేసి వేగవంతంగా చేస్తూ అక్కడి ప్రజలను అక్కున చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈశాన్య ప్రాంత గ్యాస్ గ్రిడ్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈశాన్య భారత దశ,దిశ మారబోతోంది.. ఈశాన్య భారత గేమ్ చేంజర్ గా మారబోతున్న ఈ పరిణామంపై స్పెషల్ ఫోకస్ వీడియోలో చూడండి..

ఈశాన్య ప్రాంత గ్యాస్ గ్రిడ్ తో దాని దశ,దిశ మారబోతుందా..? | Analysis on National Gas Grid | RAM Talk