Homeజాతీయ వార్తలు'బాలయ్య - బోయపాటి'ని తగ్గించుకోమంటున్న నిర్మాత !

‘బాలయ్య – బోయపాటి’ని తగ్గించుకోమంటున్న నిర్మాత !

Balakrishna
బాలయ్యతో సినిమా అంటేనే పెద్ద రిస్క్. అన్ని ఉన్నా మార్కెట్ ఉండదు. మార్కెట్ ఉన్నా గొప్ప కలెక్షన్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా భారీ కలెక్షన్స్ రావు, వచ్చినా లాభాలు అయితే రావు, ఈ లోపు మార్కెట్ పరంగా టార్గెట్ ను సాధించలేక సినిమా చేతులు ఎత్తేస్తోంది. ఇది ఇప్పుడు బోయపాటికి కొత్త తలనెప్పి తెచ్చి పెట్టేలా ఉంది. ఈ సినిమాకి హై బడ్జెట్ అవుతుందని నిర్మాత లెక్కలు ఆరా తీస్తున్నాడట.

Also Read: ప్రపంచ సినీ వేదిక మీద భారతీయ సినిమాకు నిరాశ !

నిజానికి 70 కోట్లు బడ్జెట్ ను బోయపాటి 50 కోట్లకు కుదించాడు. ఇంకా తగ్గించమంటున్నారు నిర్మాత. దాంతో బోయపాటి స్క్రిప్ట్ లో కొన్ని యాక్షన్ సీన్స్ ను తగ్గించడటంతో పాటు రెండు సాంగ్స్ ను కూడా తీసేయబోతున్నాడు. కేవలం బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకునే బోయపాటి స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి.. పైగా రెమ్యున‌రేష‌న్‌ ని త‌గ్గించుకునే విధంగా బాలయ్యను బోయపాటి ఒప్పించాడు. బాలయ్య కూడా ఈ సినిమాకు తక్కువే పుచ్చుకుంటున్నాడు.

అయినా అనుకున్నదాని కంటే బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో.. నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి బోయపాటిని కూడా రెమ్యున‌రేష‌న్‌ తగ్గించుకోవల్సిందిగా కోరాడట. అసలుకే ఇచ్చేది తక్కువ, మళ్ళీ ఇప్పుడు ఉన్నదానిలో కూడా తగ్గించుకోమంటే ఎలా అనేది బోయపాటి ఆవేదన. నిజానికి ఒక మాస్ డైరెక్టర్ గా వరుస హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ గా రికార్డ్స్ ఉన్న తనకు.. పదికోట్లు వరకూ ఇవ్వాలని, అలాంటిది కేవలం ఐదు కోట్లు ఇస్తూ.. ఇప్పుడు దానిలో కూడా తగ్గించుకో అంటే.. కుదరదు అని నిర్మాతకి బోయపాటి క్లారిటీ ఇచ్చాడట.

Also Read: మహేష్ లవ్ ట్రాక్ అదుర్స్ అట !

అయినా సినిమా పూర్తి అయ్యే సమయంలో నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి ఇంకా రెమ్యున‌రేష‌న్‌ ను తగ్గించుకోమని అడుగుతూ కూర్చోవడం ఏమిటో. మొత్తానికి రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ తరువాత, బోయపాటి క్రేజ్ బాగా తగ్గింది. ఎలాగూ బాలయ్య బాబుకు అసలు క్రేజే లేదు అనుకోండి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version