Homeలైఫ్ స్టైల్Monsoon Diet: వర్షాకాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఏవి తినొద్దు?

Monsoon Diet: వర్షాకాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఏవి తినొద్దు?

Monsoon Diet: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు ఏరులై పారుతున్నాయి. మొన్నటి వరకు ఎండలతో మాడిన ప్రజలు ఇప్పుడు చల్లదనంతో హాయిగా ఉంటున్నాయి. వర్షాలత వాతావరణం చాలా కూల్ గా ఉంటుంది. కానీ ఇదే సమయంలో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. చాలా మంది వర్షం రాగానే వేడి వేడి భజ్జీలు, ఆనియన్ పకోటి లాంటివి తింటూ ఉంటారు. ఇవి తినడం వల్ల తాత్కాలికంగా ఆనందమే ఇస్తుంది. అయితే ఆ తరువాత అవస్థలు పడే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవడం బెటర్? ఒకసరి పరిశీలిద్దాం..

వానలు కొడుతున్న సమయంలో చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. అత్యవసర సేవలు అందించే వారు మినహా దాదాపు అందురూ ఇళ్లును వీడరు. ఈ సమయంలో తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం లేదు. దీంతో ఆజీర్తి సమస్యలు వస్తాయి. పైగా వాతావరణం కూల్ గా ఉండడంతో శరీరంలో అనేక మార్పులు వస్తాయి. దీంతో డైజేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. అయితే ఈ సమయంలో ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణం కావు.

అలాగే ఈ సమయంలో ఆకుకూరలు అస్సలు తినకూడదు. ఆకు కూరల్లో చిన్న చిన్న కీటకాలు దాగి ఉండే అవకాశం ఉంది. కొన్ని వేడి చేసినా తగ్గే అవకాశం లేదు. అలాగే ఆకు కూరలను ఇంట్లోకి తీసుకురావడం వల్ల వాటితో పాటు క్రిములు ఇంట్లో చేరి ఇతర పదార్థాలు చెడిపోతాయి. అందువల్ల ఈ సమయంలో వీటి జోలికి పోకుండా ఉండడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా మాంసానికి దూరంగా ఉండడం అంత మంచిది కాదని చెబుతున్నారు. జలరాశుల విషయంలోనూ చాల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వర్షాకాలం రాగానే చాలా మంది చేపలు తినడానికి ఇష్టపడుతారు. అయితే కొన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన క్రిములు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయని అంటున్నారు.

మరి ఈ సమయంలో ఏం తినాలి? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. వర్షాకాలంలో చల్లటి వాతావరణం ఉంటుంది. కాబట్టి కాస్త వేడి చేసే పదార్థాలను తీసుకోవచ్చు. అల్లంతో చేసే కాషాయాన్ని తీసుకోవాలి. పైన చెప్పిన వాటిని కాకుండా ఇతర కూరగాయలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇంట్లో ఉన్నవారు ఎక్కువ మొత్తంలో కాకుండా మితంగా తీసుకోవడం చాలా మంచిది. ఇక ఈ సమయంలో బయటఫుడ్ జోలికి అస్సలు వెళ్లకూడదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version