https://oktelugu.com/

Husband Wife Relationship: భర్త ప్రేమను ఎలా పొందడానికి 6 రహస్యాలు ఇవే

Husband Wife Relationship: 1. భర్త చెప్పక ముందే భర్త మనసులో ఉండే కోరికలు తెలుసుకుని దాని ప్రకారం భార్య నడుచుకుంటే ఎంతో మంచిదని ద్రౌపది చెప్పారు. 2. అలాగే భార్య భర్త భోజనం చేసిన తర్వాత మాత్రమే తినాలి. ఒకవేళ కనుక ఇద్దరూ కలిసి భోజనం చేసినట్లయితే భార్య గట్టిగా అరవడం వంటివి చేయకూడదు. నములుతూ మాట్లాడడం వల్ల అసహ్యంగా కనిపిస్తారు. దీంతో భార్య భర్త కి అందంగా కనపడదు. అందుకనే ఈ తప్పు భార్య […]

Written By:
  • Shiva
  • , Updated On : July 24, 2022 / 05:49 PM IST
    Follow us on

    Husband Wife Relationship: 1. భర్త చెప్పక ముందే భర్త మనసులో ఉండే కోరికలు తెలుసుకుని దాని ప్రకారం భార్య నడుచుకుంటే ఎంతో మంచిదని ద్రౌపది చెప్పారు.

    Husband Wife Relationship

    2. అలాగే భార్య భర్త భోజనం చేసిన తర్వాత మాత్రమే తినాలి. ఒకవేళ కనుక ఇద్దరూ కలిసి భోజనం చేసినట్లయితే భార్య గట్టిగా అరవడం వంటివి చేయకూడదు. నములుతూ మాట్లాడడం వల్ల అసహ్యంగా కనిపిస్తారు. దీంతో భార్య భర్త కి అందంగా కనపడదు. అందుకనే ఈ తప్పు భార్య చేయకూడదు.

    Also Read: Rahul Ramakrishna Kiss: అమ్మాయికి లైవ్ లో లిప్ టు లిప్ ఘాటు కిస్..షాకిచ్చిన రాహుల్ రామకృష్ణ

    3. భర్త పట్ల భార్య ఎంతో శ్రద్ధ వహించాలి. భర్త పనులు చేయడంలో భార్య ఎప్పుడూ ముందు ఉండాలి. భర్త తల్లి ఎలా అయితే చూసుకుంటుందో అలాగే భార్య కూడా పనులు చేస్తూ నిరూపించాలి.

    4. భర్త ప్రేమను పూర్తిగా భార్య పొందాలంటే భర్తకు ఇష్టమైన ఆహార పదార్థాలను భార్య పెట్టాలి అని కూడా ద్రౌపది చెప్పారు. నిజానికి ఆమెకు అంత అందం లేక పోయినా బాగా వంటలు వస్తే కచ్చితంగా ఆమె భర్త మనసులోకి వెళ్ళగలదు. నిజానికి భార్య బాగా వండితే అప్పుడు భర్త ఆమెని ఎంతో ప్రేమించడానికి అవుతుంది.

    Husband Wife Relationship

    5. ఎప్పుడూ కూడా భార్య తన భర్త కి ఆనందాన్ని కలిగించే మాటలు మాత్రమే మాట్లాడాలి. అతన్ని నొప్పించే మాటలు మాట్లాడకూడదు అని ద్రౌపది చెప్పారు.

    6. అలాగే భార్య ఎప్పుడూ కూడా బయట ఉండకూడదు. ఇంట్లోనే ఉండాలి. అప్పుడు తాను ఎప్పుడూ ఇల్లుని సర్వస్వంగా భావిస్తోందని భర్త అనుకుంటాడు. కాబట్టి ప్రతి భార్య ఈ విషయాలను తప్పక గుర్తు పెట్టుకొని ఆచరిస్తే భర్త ప్రేమను పొందగలదు.

    Also Read:AP Politics: టీడీపీ, జనసేనపై వైసీపీ నేతల ఫైర్… సింగిల్ ఫైట్ రాజకీయం

    Recommended Videos:

    Tags