https://oktelugu.com/

Sugar: ఏ గోలీలు లేకుండా షుగర్ ను శాశ్వతంగా తగ్గించే దివ్యౌషధం ఇదీ

Sugar: ఇప్పుడు డయాబెటిస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అన్ని వయసుల వారిని కబళిస్తోంది. దీంతో జీవితాంతం మందులు వాడుతూ నానా తంటాలు పడుతున్నారు. షుగర్ ను కంట్రోల్ చేసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఆయుర్వేదంలో ఎన్నో మందులు ఉన్నాయి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే మందులు చాలా వరకు ఉన్నాయి. కానీ వాటిని వాడుతూ పథ్యం చేయాలి. లేదంటే షుగర్ అదుపులోకి రాదు. ఈ నేపథ్యంలో డయాబెటిస్ ను కంట్రోల్ చేసే ఓ దివ్య ఔషధం ఉంది. దాల్చిన చెక్క […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 21, 2023 4:53 pm
    Follow us on

    Sugar

    Sugar

    Sugar: ఇప్పుడు డయాబెటిస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అన్ని వయసుల వారిని కబళిస్తోంది. దీంతో జీవితాంతం మందులు వాడుతూ నానా తంటాలు పడుతున్నారు. షుగర్ ను కంట్రోల్ చేసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఆయుర్వేదంలో ఎన్నో మందులు ఉన్నాయి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే మందులు చాలా వరకు ఉన్నాయి. కానీ వాటిని వాడుతూ పథ్యం చేయాలి. లేదంటే షుగర్ అదుపులోకి రాదు. ఈ నేపథ్యంలో డయాబెటిస్ ను కంట్రోల్ చేసే ఓ దివ్య ఔషధం ఉంది.

    దాల్చిన చెక్క

    మనం మసాలా దినుసులుగా వాడుతుంటాం. బిర్యాణీలో దాల్చిన చెక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కూరలు రుచిగా ఉండటానికి దీన్ని వేసుకోవడం ఇప్పటి నుంచి ఉన్నది కాదు. పూర్వ కాలం నుంచే దాల్చిన చెక్క వినియోగం పెరుగుతోంది. ఒక దాల్చిన చెక్క షుగర్ ను అదుపులో ఉంచుతుందంటే అతిశయోక్తి కాదు. కానీ ఇది నిజం. తెలుసుకుని పాటిస్తే మధుమేహాన్ని నియంత్రించుకోవడం సాధ్యమే.

    వెస్టర్న్ యూనివర్సిటీ

    కాలిఫోర్నియాలోని వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు చెందిన శాస్త్రవేత్తలు దాల్చిన చెక్క ఉపయోగం గురించి ఆసక్తికర పరిశోధన చేశారు. 543 మంది టైప్ 2 మధుమేహ రోగుల్ని తీసుకుని వారికి దాల్చిన చెక్కను రోజుకు 120 గ్రాముల చొప్పున మాత్రల రూపంలో ఇచ్చారు. మరికొంత మందికి నకిలీ మాత్రలు ఇచ్చారు. దాల్చిన చెక్క మాత్రలు ఇచ్చిన వారికి షుగర్ నియంత్రణలో ఉంది. నకిలీ మాత్రలు వేసుకున్న వారికి నియంత్రణలో లేదు.

    Sugar

    Sugar

    షుగర్ నియంత్రణలో..

    దాల్చిన చెక్క మాత్రలు తిన్న వారికి మధుమేహం నియంత్రణలో ఉంది. మిగతా వారికి లేదు. ఇన్సులిన్ ఉత్పత్తి కూడా వీరికి బాగా జరగడంతో వారికి షుగర్ కంట్రోల్ లోకి వచ్చినట్లు తేల్చారు. ఇలా దాల్చిన చెక్క కూడా షుగర్ ను అదుపు చేస్తుందని తెలిసింది. ఇంకా చెడు కొలెస్ట్రాల్ ను కూడా ఇది కంట్రోల్ చేసింది. ఫలితంగా గుండెపోటు వంటి జబ్బులు రాకుండా ఉండటానికి కూడా దోహదపడింది.

    Tags