https://oktelugu.com/

Health Policy: యాక్సిడెంట్ అయి తీవ్ర గాయాలయ్యాయా..? ఇలా చేస్తే Hospitalకు ఒక్క రూపాయి కట్టనవరం లేదు..

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. రోజువారీ జీవితంలో ఆరోగ్యం కూడా ప్రధానమే. ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారం మాత్రమే కాకుండా అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. భవిష్యత్ లో ఎలాంటి ప్రమాదం ఎదురైనా ఎలాంటి ఆందోళన లేకుండా ముందే ప్రిపేర్ అయి ఉండాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 15, 2024 / 05:00 AM IST

    Health Policy

    Follow us on

    Health Policy: జీవితం అన్ని వేళలా ఒకేలా ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు మనంతో మంచిన మాట్లాడిన వాళ్లు మరుక్షణం ఈ లోకాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ పెద్దగా ఉన్నవారికి ఏ క్షణంలో ఏం జరిగినా అతనిపై ఆధారపడిన వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయాల్సి వస్తుంది. అయితే నేటి కాలంలో అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. చిన్న పాటి ఖర్చుతో పెద్ద ప్రయోజనాలను కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి. ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు జరిగి తీవ్ర గాయాలు కూడా కావొచ్చు. ఈ సమయంలో ముందే ఇలాంటి ప్లాన్ ఉంటే ఒక్క రూపాయి కూడా బిల్లు కట్టాల్సిన పని ఉండదు. మరి హాస్పిటల్ బిల్లు కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?

    ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. రోజువారీ జీవితంలో ఆరోగ్యం కూడా ప్రధానమే. ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారం మాత్రమే కాకుండా అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. భవిష్యత్ లో ఎలాంటి ప్రమాదం ఎదురైనా ఎలాంటి ఆందోళన లేకుండా ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఇందుకోసం కొన్ని పథకాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆదుకునే సదుపాయం ఉండాలి.

    నేటి కాలంలో ఎవరినీ డబ్బు అడగాల్సిన పరిస్థితి లేదు. అలాగని అత్యవసర సమయంలో డబ్బు అందుబాటులో ఉంటుందా? అంటే చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య అవసరం ఏర్పడినప్పుడు డబ్బు అందించేమార్గం ఒకటి ఉంది. అదే Health Policy. హెల్త్ పాలసీ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగానే దీనిని తీసుకోవడం వల్ల ఏదైనా వైద్య సాయం అవసరమైనప్పుడు ఆసుపత్రుల బిల్లుల గురించి భయపడాల్సిన అసవరం లేదు.

    హెల్త్ పాలసీ వయసు చిన్నగా ఉన్నప్పుడే తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో ప్రీమియం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ రకమైన పాలసీలు ఇవ్వడానికి కొన్ని సంస్థలు ముందుకు రావు. అందువల్ల దీని విషయంలో ప్రీ ప్లాన్ గా ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక హెల్త్ పాలసీలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు రూ. 2 లక్షల నుంచి రూ. కోటి వరకు హెల్త్ పాలసీని తీసుకోవచ్చు. వీటికి ఆయా సంస్థల ప్రకారం.. ప్రయోజనాలు ప్రకారం ప్రీమిమంలు ఉంటాయి.

    హెల్త్ పాలసీని తీసుకోవాలిన అనుకునే వారు Policy Bazarను సంప్రదించవచ్చు. ఈ వెబ్ సైట్ లో అన్ని రకాల పాలసీలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుంటా ఒక వ్యక్తికి సంబంధించిన లోకల్ హాస్పిటల్ లో ఆ పాలసీ ఉందా? లేదా? అనేది చూసిన తరువాత దానిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలి. ప్రస్తతం హెల్త్ పాలసీ తప్పనిసరిగా మారింది. అలాగే ఆసుపత్రుల బిల్లులు తడిసి మోపెడవుతున్న తరుణంలో ఇది మంచి అవకాశం అని కొందరు పేర్కొంటున్నారు. అయితే పాలసీ తీసుకునే ముందు ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆ తరువాతే పాలసీని కొనుగోలు చేయండి.