PMBJP: 90% పైగా తక్కువ ధరకే మందులు.. ఇది గొప్ప అవకాశం !

PMBJP: అతి తక్కువ ధరలో మందులు లభిస్తున్నాయి అనే విషయం చాలామందికి తెలియదు. తెలుసుకోవాలనుకున్నా సరైన సమాధనం చెప్పేవాళ్ళు దొరకరు. అందుకే.. అతి తక్కువ ధరలో లభించే మెడిసన్స్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి జన ఔషదయోజన అనే పథకం కిందా మెడికల్ షాప్స్ లో మందులు చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. అయితే, ఈ షాపులు ఎక్కువగా టౌన్స్ లోనే ఉన్నాయి. 1) షుగర్ చూసుకునే Gluco meter ధర: రూ.525/- + […]

Written By: Raghava Rao Gara, Updated On : January 16, 2022 10:31 am
Follow us on

PMBJP: అతి తక్కువ ధరలో మందులు లభిస్తున్నాయి అనే విషయం చాలామందికి తెలియదు. తెలుసుకోవాలనుకున్నా సరైన సమాధనం చెప్పేవాళ్ళు దొరకరు. అందుకే.. అతి తక్కువ ధరలో లభించే మెడిసన్స్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి జన ఔషదయోజన అనే పథకం కిందా మెడికల్ షాప్స్ లో మందులు చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. అయితే, ఈ షాపులు ఎక్కువగా టౌన్స్ లోనే ఉన్నాయి.

PMBJP:

1) షుగర్ చూసుకునే Gluco meter ధర: రూ.525/- + 25 strips free. (బయట ధర: రూ.1,000). షుగర్ చూసే strips ధర: 9-00 మాత్రమే. (బయట ధర: రూ.18)

2) N-95 మాస్కులు ధర : రూ.25/- (బయట ధర: రూ.80)

Also Read:కార్తీక దీపంలో వంటలక్కకు ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా?

3) కొలస్ట్రాల్ తగ్గడానికి వాడే Atorvastatin 4 0mg tablets రూ.20/- మాత్రమే. (బయట ధర: రూ.215/-) *91% Saving

4) షుగర్ (Diabetis)కు వాడే Glimipiride 1mg + Metformin 500mg 10 tablets ధర : రూ.16/- (బయట ధర: రూ.67/-) *76% Saving

5) రక్తపోటు (BP)కు వాడే Amlodopine + Atenolol 10 tablets ధర : రూ.6/- (బయట ధర: రూ.89/-) *93% Saving

&
Amlodopine 5mg 10 tablets ధర: రూ.5/- (బయట ధర: రూ.28/-) Saving 82%

6) నొప్పులు (Pains) తగ్గడానికి వాడే Aceclofenac 100mg + paracetamol 325mg+ Chlorozoxazone 250mg 10 tablets ధర: రూ.13/- (బయట ధర: రూ.71/- ) *Saving 82%.

7) మహిళలు వాడే Sanitary Napkin Pads ఒక్కటి ధర: 1/- మాత్రమే. Large Wings pad ధర: రూ.2/- మాత్రమే!

కడుపులో మంటకు (Ulcer) వాడే Pantaprazole 40 + Domperidone 30 capsules 10 ధర: రూ.20/- (బయట ధర: 114/-) Saving 82% .

9) Vitamin D3 sachet 1gm ధర: రూ.9/- (బయట ధర: రూ.43/-) Saving 73%.

ప్రధానమంత్రి జన ఔషది మెడికల్ షాపులో1400 రకాల మందులు దొరుకుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఎంతోమందికి ఉపయోగంగా ఉంటున్నాయి ఈ షాపులు.
వీటిలోని మందుల ధరలు 50 – 90% పైగా తక్కువ ధరకే లభిస్తున్నాయి. AMRIT ఫార్మసీల ద్వారా కేన్సర్, గుండె జబ్బులకు మందులు 60-90% తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అందరూ ఈ షాపులలో కొని, డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

Also Read: ‘బంగార్రాజు’కు అది కూడా కలిసి రానుందా?

Tags