Shaking Legs : మీకు కాళ్లు ఊపే అలవాటు ఉంటే ఈ సమస్య ఉన్నట్టే

ఎవరు ఎన్ని చెప్పినా అలాగే ఊపుతుంటారు. ఈ అలవాటును మార్చుకుని మంచి జరిగేందుకు కారణంగా నిలవాలని అందరు కోరుకుంటున్నారు.

Written By: Srinivas, Updated On : May 14, 2023 6:38 pm
Follow us on

Shaking Legs : మనలో చాలా మందికి కాళ్లు ఊపే అలవాటు ఉంటుంది. సీట్లో కూర్చుంటే చాలు కాళ్లు వాటికవే ఊగడం సహజం. దీంతో కాళ్లు ఊపడం కూడా ఒక వ్యాధిగానే చెబుతారు. కూర్చున్న సమయంలో మన కాళ్లు మన ప్రమేయం లేకుండానే ఊగుతుంటాయి. స్నేహితులతో మాట్లాడినా పుస్తకాలు చదివినా కాళ్లు ఊగడం మాత్రం ఆగవు. కాళ్లు ఊపడం అలవాటు అంత మంచిది కాదని చెబుతుంటారు. కానీ అప్రయత్నంగానే కాళ్లు ఊగడం సహజం. దీంతో ఈ అలవాటు చాలా మందిలోనే కనిపిస్తుంది.

కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం మనకు మంచిది కాదు. ఆందోళన కలిగించేదే అయినా ఈ అలవాటు మానలేకపోతున్నారు. ఒత్తిడి, ఆందోళన ఉండటం వల్లే కాళ్లు ఊపడం అలవాటుగా ఉంటుందని చెబుతారు. నిద్ర లేమి, హార్మోన్ల అసమతుల్యత కూడా కాళ్లు ఊపడానికి కారణాలుగా నమ్ముతున్నారు. నిద్రలేమితో బాధపడే వారు కూడా కాళ్లు ఊపుతుంటారు.

ఈ అలవాటును మార్చుకోవడానికి ఐరన్ టాబ్లెట్లు సాయపడతాయి. ఈ సమస్యను తగ్గించే ఐరన్ మాత్రలతో అరటిపండ్లు, బీట్ రూట్ వంటివి తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. కాఫీ, టీ అలవాటు ఉంటే కూడా ఈ అలవాటు దూరమవుతుందని చెబుతుంటారు. ఎక్కువ సేపు మొబైల చూడటం, టీవీ చూడటం అలవాట్ల నుంచి కూడా దూరంగా ఉండాలి.

కాళ్లు ఊపడం అనేది మంచిది కాదు. మన ఇంటికి నష్టమే కలిగిస్తుంది. కానీ చాలా మంది అనుకోకుండానే ఈ అలవాటు బారిన పడుతుంటారు. కూర్చున్నారంటే అప్రయత్నంగా వారి కాళ్లూ ఊగడం చేస్తుంటాయి. ఎవరు ఎన్ని చెప్పినా అలాగే ఊపుతుంటారు. ఈ అలవాటును మార్చుకుని మంచి జరిగేందుకు కారణంగా నిలవాలని అందరు కోరుకుంటున్నారు.