Overweight – Roamance Tips : అధిక బరువున్నారా? శృంగారం చేయలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి

ఊబకాయంతో బాధపడే వారికి డాగీ స్టైలీ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. మరో ఆధునిక భంగిమ సీటెడ్ పొజిషన్. ఇది కూడా ఇద్దరికి ఎంతో బాగుంటుంది. ఇందులో పురుషుడు బెడ్ మీద కానీ కుర్చీలో కానీ కూర్చుంటే స్త్రీ అతడి ఒడిలో ఎదురుగా కూర్చుకుంటుంది. దీంతో శృంగారంలో మజా అనుభవిస్తారు.

Written By: Srinivas, Updated On : May 23, 2023 3:57 pm
Follow us on

Overweight – Roamance Tips : ఈ మధ్య చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీంతో వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు వారికి అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొన్ని పనుల్లో ఆటంకాలు రావడం సహజం. అందులో శృంగారానికి సంబంధించిన సమస్యలు ఉండటం కామనే. దీంతో వారికి ఏ పొజిషన్లో శృంగారం బాగుంటుందో చూద్దాం.

అధిక బరువు ఉన్న వారు శృంగారంలో పాల్గొనడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో వారు తమ పద్ధతులు మార్చుకుంటున్నారు. ఒకే పద్ధతిలో కాకుండా రకరకాల యాంగిల్స్ లో తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. దీంతో శృంగారంలో బాధలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శృంగార భంగిమల్లో వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు.

ఊబకాయంతో బాధపడే వారికి డాగీ స్టైలీ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. దీంతో వారు శృంగారంలో రసానుభూతిని పొందుతారు. జీవిత భాగస్వామికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇది వారికి ఎక్కువ సంతోషాన్నిస్తుంది. ఈ పొజిషన్ కూడా ఇద్దరికి మంచిగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇది ఇద్దరికి ఆమోదయోగ్యమే.

శృంగార కార్యక్రమంలో మరో ఆధునిక భంగిమ సీటెడ్ పొజిషన్. ఇది కూడా ఇద్దరికి ఎంతో బాగుంటుంది. ఇందులో పురుషుడు బెడ్ మీద కానీ కుర్చీలో కానీ కూర్చుంటే స్త్రీ అతడి ఒడిలో ఎదురుగా కూర్చుకుంటుంది. దీంతో శృంగారంలో మజా అనుభవిస్తారు. ఇది కూడా ఇద్దరికి ఎంతో అనుకూలంగా ఉండే పద్ధతి కావడంతో దీన్ని కూడా ఆచరించవచ్చు.