https://oktelugu.com/

Fridge Water: ఫ్రిడ్జ్‌ వాటర్ తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్!

Fridge Water: మనలో చాలామంది వేసవికాలంలో ఫ్రిడ్జ్ లోని వాటర్ ను తాగడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే ఫ్రిడ్జ్ లో వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం చేకూరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఫ్రిడ్జ్ లో ఉండే కూల్ వాటర్ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే కూల్ వాటర్ తాగితే కొవ్వు బయటకు పోదు. బరువు తగ్గాలని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 14, 2022 / 01:03 PM IST
    Follow us on

    Fridge Water: మనలో చాలామంది వేసవికాలంలో ఫ్రిడ్జ్ లోని వాటర్ ను తాగడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే ఫ్రిడ్జ్ లో వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం చేకూరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఫ్రిడ్జ్ లో ఉండే కూల్ వాటర్ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే కూల్ వాటర్ తాగితే కొవ్వు బయటకు పోదు.

    Fridge Water

    బరువు తగ్గాలని భావించే వాళ్లకు కూల్ వాటర్ మంచిది కాదని చెప్పవచ్చు. కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల సైనస్, తలనొప్పి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కూల్ వాటర్ ఎక్కువగా తాగితే నరాలు జివ్వుమనే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వికారం, మలబద్ధకం, గ్యాస్‌‌ ట్రబుల్, కడుపు నొప్పి ఇతర ఆరోగ్య సమస్యలకు కూల్ వాటర్ కారణమవుతుందని చెప్పవచ్చు.

    Also Read: Etthara Jenda Song Postponed: ‘ఎత్తర జెండా’ మధ్యలోనే ఆగిపోతే ఎలా రాజమౌళి ?

    కూల్ వాటర్ తాగడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడంతో పాటు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కూల్ వాటర్ తాగడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందే అవకాశం అయితే ఉండదు. ఏ సీజన్ అయినా కూల్ వాటర్ కు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో తిరిగివచ్చిన తర్వాత కూల్ వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.

    కూల్ వాటర్ తాగేవాళ్లను జీర్ణ సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కూల్ వాటర్ వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కూల్ వాటర్ అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును మార్చుకుంటే మంచిది.

    Also Read: Ganta Srinivasarao: రాజీనామా కోసం గంటా పట్టు.. జనసేనలోకి జంపింగా?