Homeహెల్త్‌Jaggery Benefits: ఈ 5 వ్యాధులకు బెల్లంతో సులువుగా చెక్.. ఏం చేయాలంటే?

Jaggery Benefits: ఈ 5 వ్యాధులకు బెల్లంతో సులువుగా చెక్.. ఏం చేయాలంటే?

Jaggery Benefits: Good For Weight Loss And Detoxing The Body Jaggery Benefits:  బెల్లంలో ఎన్నో పోషకాలు ఉంటాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెల్లం నేరుగా తీసుకున్నా ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకున్నా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రస్తుతం చాలామంది బెల్లంకు బదులుగా చక్కెరను వినియోగిస్తున్నారు. అయితే బెల్లం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

ఐరన్ లోపంను అధిగమించడంలో బెల్లం ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారించడంలో బెల్లం ఎంతగానో సహాయపడుతుంది. బెల్లం తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగే అవకాశంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చక్కెరతో పోలిస్తే బెల్లంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. బరువు తగ్గాలని భావించే వాళ్లకు బెల్లం దివ్యౌషధంగా పని చేస్తుంది. బెల్లం శరీర బరువును అదుపులో ఉంచడంతో పాటు ఉబ్బసం సమస్యకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది.

భోజనం చేసిన తర్వాత బెల్లం తీసుకుంటే ఆహారం సులువుగా జీర్ణమయ్యే అవకాశాలు ఉంటాయి. బెల్లం జీవక్రియను మెరుగుపరచడంతో పాటు విటమిన్, ఖనిజ ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. బెల్లం తినడం వల్ల అజీర్ణం, వాంతులు, గ్యాస్ సమస్యలకు సైతం సులభంగా చెక్ పెట్టవచ్చు. బెల్లం శరీరంలోని విష పదార్థాలను తొలగించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది.

బెల్లంలో కాల్షియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. కాల్షియం, భాస్వరం వల్ల ఎముకలు గట్టిపడతాయి. బెల్లంతో పాటు అల్లం ప్రతిరోజు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభీస్తుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version