Homeలైఫ్ స్టైల్Health Tips: పొట్టను ఇలా శుభ్రం చేసుకోండి.. ఈ మూడు తాగితే చాలు..

Health Tips: పొట్టను ఇలా శుభ్రం చేసుకోండి.. ఈ మూడు తాగితే చాలు..

Health Tips: మనిషి ఉరుకుల పరుగుల జీవితంతో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. రెడీమేడ్‌ ఫుడ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఎప్పుడు తయారు చేసిన, కల్తీ పదార్థాలతో చేసిన ఆహారంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా పొట్టలో కొవ్వు పెరగడం, ఊబకాయం, గ్యాస్ట్రిక్‌ సమస్య, పేగుల్లో సమస్యలు వస్తున్నాయి. దీంతో చాలా మంది మళ్లీ ఆస్పత్రులబాట పడుతున్నారు. అయితే పొట్టను శుభ్రం చేసుకోవడానికి ఈ మూడు తాగితే సరిపోతుందని అంటున్నారు నిపుణులు. అవి తాగితే పొట్ట మొత్త క్లీన్‌ అవుతుందట. అవేంటో తెలుసుకుందాం.

ఈ మూడు తాగితే పొట్ట క్లీన్‌..
పొట్టలోని మురికిని శుభ్రం చేసుకోడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కడుపు శుభ్రంగా లేకపోతే రోజంతా మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది. పొట్ట శుభ్రం కావడానికి..

– ఫైబర్‌రిచ్‌ ఫ్రూట్‌ జ్యూస్‌ చాలా బాగా పనిచేస్తుంది. ఇది తాగితే పొట్ట క్లీన్‌ అవుతుంది.

– యాపిల్‌లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. కడుపులోని వ్యర్థాలను తొలగిస్తుంది. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మలబద్దకాన్ని తొలగించి ఉపశమనం కలిగిస్తాయి.

– పచ్చి కూరగాయల రసం మన పేగులలోని మురికిని శుభ్రం చేస్తుంది. బచ్చలి, బ్రోకలి, టమాటో, క్యారెట్, పొట్లకాయ జ్యూస్‌తో మంచి ప్రయోజనం కలుగుతుంది.

– నిమ్మరసం.. నిమ్మరసం కూడా కడుపు శుభ్రం చేయడానికి దోహదపడుతుంది. నిమ్మరసం పేగుల్లోని బ్యాక్టిరియాను చంపి పొట్టను శుభ్రం చేస్తుంది.

ఇలా ఈమూడు తీసుకుంటే పొట్ట శుభ్రం కావడంతో మలబద్దం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు చలా వరకు తగ్గుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version