problems come with romance aside: శృంగారంతో రోగాలు దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. వారానికి కనీసం రెండు మూడు సార్లయినా సెక్స్ లో పాల్గొంటే పలు రకాల వ్యాధులు దరిచేరవు. దీన్ని గుర్తుంచుకుని దంపతులు సెక్స్ ను ఎంజాయ్ చేసేందుకు తగిన సమయం కేటాయించుకోవాలి. లేదంటే మనకు నష్టాలే ఎక్కువ. అందుకే శృంగారాన్ని ఆలుమగలు తప్పనిసరి కార్యంగా భావించుకోవాల్సిందే. ఏదో సమయం చూసుకుని ఏకాంతంగా గడిపితేనే మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు దక్కుతాయని తెలుస్తోంది. దాని కోసం మనం రెడీగా ఉండాల్సిందే. ఎక్కువ కాలం సెక్స్ కు దూరంగా ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా పలు రోగాలు దరిచేరతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశముంది.
Also Read: Nagarjuna-Tabu: హీరోయిన్ టబుతో ఎఫైర్? క్లారిటీ ఇచ్చిన నాగార్జున!
వైద్యుల సూచనల మేరకు లైంగిక వాంఛలు కూడా తగ్గే వీలుంది. అందుకే సెక్స్ ను కూడా జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. అంతేకాని నిర్లక్ష్యం వహించరాదు. దీంతోనే పలు నష్టాలు వస్తాయి. శృంగారంలో మజాను అనుభవిస్తూ జీవితాన్ని ఆస్వాదించాలి. అందుకు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్స్ కు దూరంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లైంగిక వాంఛలు తీరకుంటే మతిమరుపు కూడా వేధిస్తుంది. సెక్స్ తో మనకు ఎన్నో లాభాలున్నాయని తెలిసినా అదే పరిష్కారమని నమ్మి దానికి ఎంతో కొంత సమయం కేటాయించాలి. తద్వారా వచ్చే ముప్పును తొలగించుకోవచ్చు. వారంలో కనీసం రెండు సార్లయినా సెక్స్ అనుభవం ఉండాలని సూచిస్తున్నారు. అందుకు తగిన విధంగా పరిస్థితులు అనుకూలంగా ఉంచుకోవాలి.
Also Read: Comedian Ali Daughter: పెళ్లిపీటలెక్కనున్న కమెడియన్ అలీ కూతురు.. అసలు వరుడు ఎవరో తెలుసా?
అప్పుడే మన జీవనం సాఫీగా సాగుతుంది. ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉంటేనే పని జరుగుతుందని గ్రహించుకోవాలి. శృంగారాన్ని నిర్లక్ష్యం చేస్తే రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. దీంతో కొన్ని రోగాలు చుట్టుముడతాయి. ఒత్తిడి అధికమవుతుంది. మతిమరుపు వచ్చే వీలుంది. అందుకే శృంగారాన్ని బంగారంగా చూసుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు. ఆలుమగల మధ్య అనుబంధం పెరగాలంటే కూడా సెక్స్ ఒక్కటే మార్గం అని గ్రహించుకోవాలి. సెక్స్ ను ఒక పరిష్కార మార్గంగా భావించుకోవాలి. దీంతోనే మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలుసుకుని శృంగారాన్ని ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకోండని చెబుతున్నారు.
Also Read: Victory Venkatesh in Jati Ratnalu 2: జాతి రత్నాలు 2 లో విక్టరీ వెంకటేష్..ఇక అభిమానులకు పండగే