https://oktelugu.com/

kitchen: ఈ చిన్న వంటింటి వస్తువుతో ఎన్నో రోగాలు మాయం !

kitchen:  మన వంటింట్లో ఉండే ఈ చిన్న వస్తువుతో ఎన్నో రోగాలు తగ్గుతాయి. వెల్లుల్లితో వైద్యం ఎంతో గొప్పది. వెల్లుల్లితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. శరీరంలో కఫముని ఇది సమర్ధవంతమగా పోగొడుతుంది. అలాగే శ్లేష్మంతో పాటు వాతం, బాలింతలకు వచ్చే సూతికా రోగం, టైఫాయిడ్ జ్వరం కూడా ఇది పోగొడుతుంది. ఇక దేహం అంతా చల్లబడే మహావాతం ను కూడా పోగొడుతుంది. పాతకాలం నుంచి ఉండు జ్వరం కూడా పోగొడుతుంది. వాతనొప్పులు , కీళ్లనొప్పులు , పక్షవాతం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 26, 2022 8:04 am
    Follow us on

    kitchen:  మన వంటింట్లో ఉండే ఈ చిన్న వస్తువుతో ఎన్నో రోగాలు తగ్గుతాయి. వెల్లుల్లితో వైద్యం ఎంతో గొప్పది. వెల్లుల్లితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

    శరీరంలో కఫముని ఇది సమర్ధవంతమగా పోగొడుతుంది. అలాగే శ్లేష్మంతో పాటు వాతం, బాలింతలకు వచ్చే సూతికా రోగం, టైఫాయిడ్ జ్వరం కూడా ఇది పోగొడుతుంది. ఇక దేహం అంతా చల్లబడే మహావాతం ను కూడా పోగొడుతుంది. పాతకాలం నుంచి ఉండు జ్వరం కూడా పోగొడుతుంది.

    kitchen

    kitchen

    వాతనొప్పులు , కీళ్లనొప్పులు , పక్షవాతం ని నిర్మూలిస్తోంది. ఊపిరి తీసుకుంటున్నప్పుడు వచ్చే ఊపిరిగొట్టు నొప్పిని కూడా ఇది పోగొడుతుంది.

    ఇక అజీర్ణం , అజీర్ణం వలన వచ్చే కడుపునొప్పిని పోగొడుతుంది. శరీరం యొక్క ఉబ్బుని నిర్మూలిస్తోంది. కడుపులో ఏర్పడే బల్లలు నివారిస్తోంది.

    Also Read: ‘బంగార్రాజు’కు అది కూడా కలిసి రానుందా?

    గుల్మము , మూలవ్యాధి , కుష్టు , క్షయని కూడా ఇది నివారిస్తోంది. నోటికి రుచి లేకపోవటం, ఆస్తమా , తల నరములకు సంబంధించిన రోగాలను కూడా ఇది నివారిస్తోంది.

    బ్రాంకైటిస్ , ఒంటినొప్పులతో పాటు దేహం పచ్చబరుచునట్టి జ్వరాన్ని కూడా నివారిస్తోంది.

    మీకు తెలుసా ? వెల్లుల్లి విరిగిన ఎముకలను అతుక్కోనేలా చేస్తోంది.

    మూత్రం, చెమటని కూడా శుభ్రపరుస్తోంది.

    కంఠస్వరంని బాగు చేస్తోంది.

    చేతులు, కాళ్లు వణికే రోగాన్ని కూడా ఇది పోగుడుతుంది.

    మూత్రపు సంచిలో పుట్టెడు రాయి ఉన్నా వెల్లుల్లి కరిగిస్తోంది.

    స్త్రీలకు పాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తోంది.

    వెల్లుల్లి పాయల రసంతో చెవినొప్పి కూడా మాయం అవుతుంది.

    వెల్లుల్లిపాయలలో పసుపువేసి నూరి పక్షవాతం వచ్చిన అంగములకు పట్టిస్తే పక్షవాతం తగ్గుతుంది.

    ఒకే రెక్క కలిగిన వెల్లుల్లిపాయని రెండుముక్కలుగా కోసి ఒక ముక్కని పాము కరిచిన చోట అంటిస్తే విషం హరిస్తోంది. అ మాటకొస్తే.. విషాన్ని పీల్చడంలో దీనిని మించినది లేదు .

    Also Read: 2000-2022.. రెండు దశాబ్దాల్లో విడుదలైన సంక్రాంతి చిత్రాలు..

    Tags