Astro: మనలో చాలామందికి కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా శుభ ఫలితాలు కలగవు. శని దోషాల వల్ల మనం చేయాల్సిన పనులు వాయిదా పడటం లేదా చెడిపోవటం జరుగుతుంది. కొన్ని జ్యోతిష్య పరిహారాలను పాటించడం ద్వారా శని దోషాలను దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కష్టాల్లో ఉన్నవాళ్లకు తగిన సాయం చేయడం ద్వారా శనిదేవుని ఆశీస్సులు లభించే అవకాశాలు అయితే ఉంటాయి.
గుడి దగ్గర బూట్లు లేదా చెప్పులను వదిలేసి వచ్చిన విషయాన్ని ఇతరులతో చర్చించడం ఏ మాత్రం మంచిది కాదు. మన దగ్గర పని చేసేవాళ్లను సంతోషంగా ఉంచడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. మనం ఇతరులకు బూట్లు లేదా చెప్పులను బహుమతిగా ఇవ్వడం లేదా ఇతరుల నుంచి బూట్లు లేదా చెప్పులను బహుమతిగా స్వీకరించడం చేయకూడదు.
కర్మను ఇచ్చే దేవుడు శని దేవుడు కాగా నల్లటి వస్తులను సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుంది. జ్యోతిష్య పరిహారాలను చేయడం ద్వారా శని దేవుని నుంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. శని దేవుని దయ లేకపోతే మాత్రం జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోక తప్పదని చెప్పవచ్చు.