Hdfc Scheme: ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు తీపికబురు అందించింది. కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా సిస్టమ్యాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ ను ఈ సంస్థ తీసుకొచ్చింది. రిటైర్మెంట్ కోసం ఇప్పటినుంచే డబ్బులను పొదుపు చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో చేరేవాళ్లు పాలసీ తీసుకునే సమయంలోనే యాన్యుటీ వడ్డీ రేటును లాక్ చేసుకునే ఛాన్స్ ఉంది.
నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున యాన్యుటీ ప్లాన్ సహాయంతో పొందే మొత్తాన్ని తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా మరో బెనిఫిట్ కూడా ఉంది. కస్టమర్లు 5 నుంచి 15 ఏళ్ల ప్రీమియం ఎంచుకునే ఆప్షన్ ఉండగ్తా కస్టమర్ మరణిస్తే నామినీ డిపాజిట్ చేసిన మొత్తాన్ని పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ లైఫ్ వెబ్సైట్ ద్వారా ఎలాంటి మెడికల్ టెస్ట్ అవసరం లేకుండా ఈ పాలసీని తీసుకోవచ్చు.
Also Read: Fenugreek Leaves: మెంతి ఆకులతో ఆ వ్యాధులకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్.. ఎలా అంటే?
రిటైర్మెంట్ తర్వాత లైఫ్ లాంగ్ పెన్షన్ ను పొందాలని భావించే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు. కస్టమర్లు కొన్ని సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. చెల్లించే ప్రీమియంను బట్టి యాన్యుటీ, ఇతర బెనిఫిట్స్ గురించి తెలుసుకోవచ్చు. ఈ ప్లాన్ లో లైఫ్ యాన్యుటీ, లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ప్రీమియం ఆప్షన్లు ఉంటాయి.
45 నుంచి 75 సంవత్సరాల వయస్సు వాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి 2 లక్షల రూపాయల చొప్పున పదేళ్లు ప్రీమియం చెల్లిస్తే 16వ సంవత్సరం నుంచి ప్రతి నెలా 2.8 లక్షల రూపాయల చొప్పున లైఫ్ లాంగ్ పొందవచ్చు.
Also Read: 2021 Roundup: ఆటో మొబైల్ రంగంలో ‘చిప్స్’ కొరత.. తగ్గిన టూ, ఫోర్ వీలర్ అమ్మకాలు..
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Hdfc super scheme if you get premium you got rs 2 8 lakh per year
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com