https://oktelugu.com/

హర్బజన్‌, సురేష్‌రైనా ఇక ఐపీఎల్‌లో ఉండరా..?

ప్రముఖ క్రికెటర్లు హర్బజన్‌సింగ్‌, సురేష్‌రైనా పేర్లు ఐపీఎల్‌ వెబ్‌సైట్‌ నుంచి పేర్లు తొలగించినట్లు లీగ్‌ వర్గాలు తెలిపారు. 2018లో వారితో ఐపీఎల్‌ చేసుకున్న ఒప్పందం ఈ సంవత్సరంలో ముగుస్తుంది. అయితే ఆ తరువాత వారు ఐపీఎల్‌లో కొనసాగరనే సంకేతాలు వస్తున్నాయి. ఐపీఎల్‌ 2020 ప్రారంభానికి ముందే సురేశ్‌ రైనా తప్పుకున్నాడు. ఇక హర్బజన్‌ సైతం శాశ్వతంగా ఐపీఎల్‌ మ్యాచుల్లో కనిపించడనే ప్రచారం సాగుతోంది. Also Read: ఐపీఎల్ వైరల్:హైదరాబాదీ కా మామ.. విలియమ్సన్‌ రాకతో సన్‌‘రైజ్‌’

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2020 / 11:56 AM IST
    Follow us on

    ప్రముఖ క్రికెటర్లు హర్బజన్‌సింగ్‌, సురేష్‌రైనా పేర్లు ఐపీఎల్‌ వెబ్‌సైట్‌ నుంచి పేర్లు తొలగించినట్లు లీగ్‌ వర్గాలు తెలిపారు. 2018లో వారితో ఐపీఎల్‌ చేసుకున్న ఒప్పందం ఈ సంవత్సరంలో ముగుస్తుంది. అయితే ఆ తరువాత వారు ఐపీఎల్‌లో కొనసాగరనే సంకేతాలు వస్తున్నాయి. ఐపీఎల్‌ 2020 ప్రారంభానికి ముందే సురేశ్‌ రైనా తప్పుకున్నాడు. ఇక హర్బజన్‌ సైతం శాశ్వతంగా ఐపీఎల్‌ మ్యాచుల్లో కనిపించడనే ప్రచారం సాగుతోంది.

    Also Read: ఐపీఎల్ వైరల్:హైదరాబాదీ కా మామ.. విలియమ్సన్‌ రాకతో సన్‌‘రైజ్‌’