https://oktelugu.com/

లాభాల వైపు స్టాక్‌మార్కెట్‌ సూచీ

భారత్‌లో స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల బాటలో వెళ్తున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 154 పాయింట్లు పుంజుకుని 40,586కు చేరింది. నిఫ్టి 41 పాయింట్ల వద్ద 11,914కి పెరిగింది. లాభాలవుతున్న వాటిలో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, అంబర్‌ ఎంటర్‌ ప్రైజేస్‌, ర్యాలీస్‌ ఇండియా కంపెనీలు ఉన్నాయి. ఈ ఉదయం తొలుత నష్టాలతో ప్రారంభమైనా ఆ తరువాత స్వల్ప లాభాలతో గట్టెక్కి ప్రస్తుతం సాఫీగానే కొనసాగుతున్నాయి. కాగా మంగళవారం హిందూస్థాన్‌ యూనీలివర్‌, లార్సన్‌ అండ్‌ టుబ్రో లాంటి కంపెనీలు తమ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 20, 2020 / 10:56 AM IST
    Follow us on

    భారత్‌లో స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల బాటలో వెళ్తున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 154 పాయింట్లు పుంజుకుని 40,586కు చేరింది. నిఫ్టి 41 పాయింట్ల వద్ద 11,914కి పెరిగింది. లాభాలవుతున్న వాటిలో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, అంబర్‌ ఎంటర్‌ ప్రైజేస్‌, ర్యాలీస్‌ ఇండియా కంపెనీలు ఉన్నాయి. ఈ ఉదయం తొలుత నష్టాలతో ప్రారంభమైనా ఆ తరువాత స్వల్ప లాభాలతో గట్టెక్కి ప్రస్తుతం సాఫీగానే కొనసాగుతున్నాయి. కాగా మంగళవారం హిందూస్థాన్‌ యూనీలివర్‌, లార్సన్‌ అండ్‌ టుబ్రో లాంటి కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి.