Telugu News » General » Stock%e2%80%8c markets in profits on monday in india
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 318 పాయింట్లు పెరిగి 40,301 వద్ద ట్రెడింగ్ సాగింది. అలాగే నిఫ్టీ 82 పాయింట్లతో 11,844, ఇండియాబుల్స్ ఇంటిగ్రేట్, దేహాన్ హౌసింగ్ లాభాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు లాభాలతో ముందున్నాయి. కాగా సోమవారం కొన్ని కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నారు.