https://oktelugu.com/

యాప్‌స్టోర్‌ నుంచి ‘గూగుల్‌పే’ తొలగింపు

గూగుల్‌ పే వినియోగదారులకు యాపిల్‌ అప్లికేషన్‌ షాక్‌ ఇచ్చింది. తాత్కాలింగా గూగుల్‌ పే యాప్‌ను స్టోర్‌ నుంచి తొలగించింది. వినియోగదారులు నగదు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై గూగుల్‌ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ఐవోఎస్‌ వినియోగదారుల్లో కొంతమంది చెల్లింపులు విపలమైన మాట వాస్తవమేనన్నారు. దీన్ని సరి చేయడానికి తమ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. వినియోగదారుల అసౌకర్యానికి ఆయన క్షమాపణలు చెప్పారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 27, 2020 / 10:54 AM IST
    Follow us on