https://oktelugu.com/

ఆన్ లైన్ జూదంపై ప్రముఖులకు నోటీసులు

ఆన్ లైన్ జూదంపై ప్రచారకర్తలకు తమిళనాడు కోర్టు షాక్ ఇచ్చింది. ఆన్ లైన్ జూదం ఆటలకు ప్రచారకర్తలుగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ ప్రముఖులు ప్రకాశ్ రాజ్, తమన్నా, రానా, సుదీప్ లకు మదురై కోర్టు బెంచ్ నోటీసులు ఇచ్చింది. వీరంతా ఈనెల 19 లోగా కోర్టుకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఆన్ లైన్ గేమింగ్ తో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని కోర్టులో ఫిల్ లు దాఖలు […]

Written By: , Updated On : November 3, 2020 / 03:50 PM IST
Follow us on

ఆన్ లైన్ జూదంపై ప్రచారకర్తలకు తమిళనాడు కోర్టు షాక్ ఇచ్చింది. ఆన్ లైన్ జూదం ఆటలకు ప్రచారకర్తలుగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ ప్రముఖులు ప్రకాశ్ రాజ్, తమన్నా, రానా, సుదీప్ లకు మదురై కోర్టు బెంచ్ నోటీసులు ఇచ్చింది. వీరంతా ఈనెల 19 లోగా కోర్టుకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఆన్ లైన్ గేమింగ్ తో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని కోర్టులో ఫిల్ లు దాఖలు కావడంతో మదురై బెంచ్ వీరికి నోటీసులు పంపించింది.