
ఐపీఎల్ 20220లో ఆడిన నాలుగు మ్యాచ్‌లు మూడు గెలువాల్సినవేనని ప్రస్తుత మ్యాచ్‌లో తాము పొరపాట్లు చేశామని పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎస్ రాహుల్ అన్నాడు. ఓటముల నుంచి తేరుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నిన్న ముంబయితో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముంబయి తొలుత 14 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఈ జట్లుఓ రోహిత్ శర్మ 70, కీరన్ పొలార్డ్ 47, పాండ్యా 30 పరుగులతో జట్టును గెలిపించారు. అయితే ఈ ధాటికి రాహుల్ సేన తట్టుకోలేకపోయింది. కేవలం 143 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. దీంతో త్వరలోని పొరపాట్లు తెలుసుకొని ముంబయ్‌పై విజయం సాధిస్తామన్నారు.
ALso Read: ఐపీఎల్ వైరల్:హైదరాబాదీ కా మామ.. విలియమ్సన్ రాకతో సన్‘రైజ్’