
దుబాయ్ వేదికగా సాగుతున్న ఐపీఎల్ 2020 మ్యాచుల్లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో హైదరాబద్ తలపడనుంది. ఇరు జట్లు మూడు మ్యాచులు ఆడగా చేరో విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రెండు ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న ఇవి నేడు పోటీలో నిలబడనున్నాయి. గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గెలిచిన సన్‌రైజింగ్ హైదరాబద్ అదే ఊపును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో ఎవరు విన్నవుతారో చూడాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే.
Also Read: చెన్నైతో రైనా.. భజ్జీ బంధానికి తెరపడనుందా?