Homeజనరల్ఇక స్థానిక భాషల్లో ఇంజనీరింగ్ కోర్సలు..

ఇక స్థానిక భాషల్లో ఇంజనీరింగ్ కోర్సలు..

ఇప్పటి వరకు ఇంగ్లీష్ లోనే చదివిన ఇంజనీరింగ్ కోర్సులు ఇక నుంచి మాతృ భాషల్లోనూ చదువుకునే వీలు కల్పించింది కేంద్ర విద్యాశాఖ. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫొఖ్రియాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాగా విద్యార్థులకు అందించే స్కాలర్ షిప్ లు, ఫెలోషిప్ లు సమయానికి అందించాలని సూచించారు. ఈ విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఒక హెల్ఫ్ లైన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.అయితే టెక్నికల్ కోర్సలను కూడా ఇంగ్లీష్ లో కాకుండా స్థానిక భాషల్లో బోధించడం కష్టతరమేనంటున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular