
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంస్ ధోని రికార్డుల పరంపర సాగుతోంది. తాజాగా ఆయన టీ 20 క్రికెట్‌లల్లో 300 సిక్స్‌లు కొట్టిన మూడో భారత ఆటగాడిగా రికార్డు కెక్కాడు. ఇప్పటి వరకు 375 సిక్స్‌లతో మొదటి స్థానంలో రోహిత్ శర్మ ఉండగా.. ఆ తువాత సురేశ్ రైనా 311 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ధోని 300 సిక్స్‌లు కొట్టి మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనికి ఈ రికార్డు సొంతమైంది. టీ20 ప్రపంచంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన వారిలో 404 తో గేల్ మొదటి స్థానంలో ఉన్నారు.