Homeజనరల్రెండెళ్లకోసారి కరోనా వ్యాక్సిన్‌: సీరమ్‌ సీఈవో

రెండెళ్లకోసారి కరోనా వ్యాక్సిన్‌: సీరమ్‌ సీఈవో

కరోనా వైరస్‌ను నివారించేందుకు రెండేళ్లకోసారి వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంటుందని పూణెకు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సీఈవో శుక్రవారం వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన తరువాత కూడా వైరస్‌ పోతుందని అనుకోవద్దన్నారు. ఇప్పటి వరకు ఏ వైరస్‌ వ్యాక్సిన్‌ను పూర్తిగా నిలిపివేయలేదన్నారు. అందువల్ల ఈ వ్యాక్సిన్‌ ప్రతీ రెండేళ్లకోసారి తీసోకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చన్నారు. దాదపు 20 ఏళ్లపాటు కరోనా వ్యాక్సిన్‌ అవసరం ఉంటుందన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular