Homeసినిమా బ్రేకింగ్ న్యూస్'రాధేశ్యామ్‌' మోషన్‌ పోస్టర్‌ రిలీజ్

‘రాధేశ్యామ్‌’ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్

 

ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ‘రాధేశ్యామ్‌’ చిత్రం యూనిట్‌ సర్‌ఫ్రైజ్‌ గిఫ్టును అందించింది. ఆయన నటిస్టున్న ‘రాధేశ్యామ్‌’ మోషన్‌ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఓ పాటతో కూడిన ఈ పోస్టర్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అందులో ఓ ట్రైన్‌కు ప్రభాస్‌తో పాటు హీరోయిన్‌ పూజా హెగ్డె వేలాడుతుండడం ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్య పేరుతో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాను రూ. 140 కోట్లతో నిర్మిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular