
రెండు రోజులల కిందట జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కోల్ కతాత చేతిలో చెన్నై జట్టు ఓటమి చెందింది. ఈ మ్యాచ్లో సీఎస్ కె కెప్టెన్ ధోని 11 రన్స్ చేసి ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ ఓటమికి ధోనియే కారణమంటూ ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అయితే ఇవి చాలా అసభ్యకరంగా ఉండడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ధోని కూతురుపై తీవ్రమైన కామెంట్లు చేయడం వివాదాస్పదంగా మాచింది. ధోని కూతురు జీవాపై అనుచిత కామెంట్లతో క్రికెట్ ఫ్యాన్ష్ షాక్ తింటున్నారు.