Holi: హోలీ నాడు ఏ వస్తువులు దానం చేయకూడదో తెలుసా?

Holi: పండుగల విషయంలో ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోలీ పండుగ గురించి కూడా ఎన్నో సందేహాలు వస్తున్నాయి. హోలీ పండుగ సందర్భంగా ఏ రోజు చేసుకోవాలనే దాని మీద ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. కొందరు మంగళవారం చేసుకుంటుండగా మరికొందరు మాత్రం బుధవారం జరుపుకోవాలని భావిస్తున్నారు. దీంతో హోలీ విషయంలో రెండు రోజులు చేసుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు ప్రవర్తిస్తున్నారు. హోలీ పండుగ జరుపుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి […]

Written By: Srinivas, Updated On : March 7, 2023 2:01 pm
Follow us on

Holi: పండుగల విషయంలో ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోలీ పండుగ గురించి కూడా ఎన్నో సందేహాలు వస్తున్నాయి. హోలీ పండుగ సందర్భంగా ఏ రోజు చేసుకోవాలనే దాని మీద ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. కొందరు మంగళవారం చేసుకుంటుండగా మరికొందరు మాత్రం బుధవారం జరుపుకోవాలని భావిస్తున్నారు. దీంతో హోలీ విషయంలో రెండు రోజులు చేసుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు ప్రవర్తిస్తున్నారు.

హోలీ పండుగ జరుపుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుని వ్యవహరించాలి. ఇంట్లో చేయాల్సిన పనుల గురించి చేయకూడని పనులపై శ్రద్ధ వహించాల్సిందే. హోలీ పండుగ రోజు చేయకూడని పనుల గురించి తెలుసుకోవాలి. హోలీ రోజు దానధర్మాలు చేయడం మంచిదని చెబుతున్నారు. ప్రతి పండుగకు దానాలు చేస్తుంటాం. కానీ హోలీ రోజు చేసే దానాల్లో కొన్ని వస్తువులను మాత్రం దానం చేయకూడదని తెలుసా? అవేంటో తెలుసుకుని మసలుకోవాలి.

Also Read: Marriage: 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలివీ

హోలీ రోజు దానం చేయకూడని వస్తువుల్లో బట్టలు ముఖ్యమైనవి. హోలీ నాడు బట్టలను దానం చేస్తే దురదృష్టం వెంటాడుతుంది. సంతోషం దూరమై ఇబ్బందులు వస్తాయి. హోలీ రోజు బట్టలు దానం చేయకుండా ఉండటమే మంచిది. ఇంకా ఇనుము, స్టీల్ వంటి వస్తువులు కూడా దానం చేయొద్దు. పొరపాటున కూడా వీటిని దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడొచ్చు. ఈ పండుగ రోజు డబ్బులు కూడా ఎవరికి దానం చేయకూడదు. డబ్బు దానం చేసినా లక్ష్మీ కటాక్షం లభించది చెబుతుంటారు.

Holi 2022

ఇంకా హోలీ రోజు తెల్లటి వస్తువులు కూడా దానం చేయకూడదు. పాలు, పెరుగు, పంచదార, ఉప్పు తదితర వస్తువులు కూడా దానం చేస్తే మంచిది కాదు. జాతకంలో శుక్రుడు బలహీనంా ఉంటే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హోలీ రోజు దాన ధర్మాలు చేస్తే మంచిదే. హోలీ పండుగ నాడు ఈ వస్తువులు దానం చేయడం వల్ల కష్టాలు వస్తాయి. హోలీ నాడు వీటిని దానం చేయడంతో నష్టాలు, కష్టాలు తప్పవు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు మంచి కలుగుతుంది.

Also Read: Pawan Kalyan: పొత్తులపై ఫుల్ క్లారిటీ.. కీలక ప్రకటన దిశగా పవన్

Tags