ఎంటర్టైన్మెంట్Young Heroine Breakup: హీరోని చెప్పుతో కొట్టి బ్రేకప్ చెప్పిన యంగ్ హీరోయిన్.. ఏకాకి లాగా...

Young Heroine Breakup: హీరోని చెప్పుతో కొట్టి బ్రేకప్ చెప్పిన యంగ్ హీరోయిన్.. ఏకాకి లాగా మిగిలిపోయిన హీరో..

Young Heroine Breakup: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం , పెళ్లి చేసుకోవడం కొత్తేమి కాదు. అదే విధంగా ప్రేమించుకున్న వారు పెళ్ళికి ముందు బ్రేకప్ చేసుకోవడం , పెళ్లి తర్వాత వాళ్ళ మధ్య అభిప్రాయం బేధాలు ఏర్పడి విడాకులు తీసుకోవడం కూడా సర్వ సాధారణమే. ఇది వరకు ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాము. అయితే రీసెంట్ గా ఒక యంగ్ హీరో , యంగ్ హీరోయిన్ మధ్య బ్రేకప్ చాలా భిన్నమైన రీతిలో జరిగింది. చరిత్ర లో ఇలాంటి బ్రేకప్ ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరిగి ఉండదు. మూడేళ్ళ నుండి ఈ యంగ్ జంట చాలా గాఢంగా పేర్మించుకుంటూ ఉన్నారట. కానీ రీసెంట్ గానే వీళ్లిద్దరు బ్రేకప్ చేసుకున్నారు. అసలు వీళ్ళ బ్రేకప్ ఎలా జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మూడేళ్ళ నుండి గాఢంగా ప్రేమించుకుంటూ , డేటింగ్ చేస్తున్న ఈ జంట , రీసెంట్ గానే పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. కానీ ఏ మనిషికైనా సహనం , ఓర్పు ఒక పరిమిది మీరా ఉంటుంది. అది దాటినప్పుడు అగ్నిపర్వతం లాగా బద్దలు అవుతారు. సరిగ్గా ఈ హీరోయిన్ విషయం లో కూడా అదే జరిగింది. వీళ్ళ రిలేషన్ మొదలైనప్పటి నుండి ఆ యంగ్ హీరో , ఈ హీరోయిన్ పని ఆధిపత్యం చూపిస్తూ వచ్చారట. మొదట్లో ఆ హీరోయిన్ తట్టుకొని భరించింది. కానీ ప్రతీ విషయం లోనూ హీరో జోక్యం చేసుకోవడం, ఆంక్షలు పెట్టడం వంటివి ఆ హీరోయిన్ కి మెంటలెక్కిపోయేలా చేసిందట. స్వేచ్ఛ ని పూర్తిగా కోలుపోతున్నాను అనే ఫ్రస్ట్రేషన్ కి గురైంది హీరోయిన్.

ఇక ఒక రోజు చెన్నై లోని లీలా ప్యాలస్ లో వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడించిందట. అదుపు తప్పిన హీరోయిన్ హీరో ని చెప్పుతో కొట్టి , అతన్ని నానా శాపనార్థాలు పెట్టి అక్కడి నుండి వెళ్లిపోయిందట. ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో అతన్ని అన్ ఫాలో కొట్టి చాలా రిలాక్స్ అయిపోయిందట. అప్పటి నుండి ఆమె జీవితం లో తనకు నచ్చినట్టు గడుపుతోంది , స్వేచ్ఛగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. కానీ ఆ హీరో మాత్రం ఒంటరి వాడు అయిపోయాడట. ఎవరితో మాట్లాడడం లేదు , ఎవరినీ కలవడం లేదు , నరకం అనుభవిస్తూ ఒంటరిగా జీవిస్తున్నారు. కానీ ఆ హీరోయిన్ కి మాత్రం జైలు నుండి విడుదలైనంత స్వేచ్ఛగా ఉందట. ఇండస్ట్రీ లో మనం ఎన్నో లవ్ స్టోరీస్ ని చూశాము, విన్నాము కానీ , ఇలాంటి లవ్ స్టోరీ ని ఎక్కడా చూడలేదు కదూ, వీళ్ళ మధ్య జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని ఒక కథ రెడీ చేస్తే పెద్ద సినిమానే అవుతుందట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Jailer 2 Hrithik Roshan: ‘జైలర్ 2’ లో హృతిక్ రోషన్ షూటింగ్ పై సంచలన అప్డేట్.. మూవీ లవర్స్ కి పండగే..

Jailer 2 Hrithik Roshan: సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' చిత్రం ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల...

Vijay Birthday: విజయ్ పుట్టినరోజును త్రిష మర్చిపోయిందా..ఇన్ స్టా లో ఈ ఫోటోలు ఏంటి.. అభిమానుల ఫ్యూజులు ఎగిరిపోయాయిగా..

Vijay Birthday: నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. టీవీకే నేతలు ఆయన జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version