Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi And Balakrishna: చిరంజీవి, బాలయ్య లను చూసి యంగ్ హీరోలు నేర్చుకోవాలి...

Chiranjeevi And Balakrishna: చిరంజీవి, బాలయ్య లను చూసి యంగ్ హీరోలు నేర్చుకోవాలి…

Chiranjeevi And Balakrishna: సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణిస్తున్న ప్రతి ఒక్కరు ఎంతో క్రమశిక్షణతో మెదలాలి. ప్రతి ఒక్కరితో కలుపుగోలుతనంతో ఉంటేనే వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అలాగే కాంట్రవర్సీ లకు తావివ్వకుండా అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడే ప్రేక్షకులు సైతం వాళ్ళను ఆదరిస్తారు. వాళ్ళ మంచితనమే వాళ్ళని కాపాడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోల సినిమాలు బాగా లేకపోయినా కూడా వాళ్ళ బిహేవియర్ ను బట్టి ప్రేక్షకులు […]

Chiranjeevi And Balakrishna: సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణిస్తున్న ప్రతి ఒక్కరు ఎంతో క్రమశిక్షణతో మెదలాలి. ప్రతి ఒక్కరితో కలుపుగోలుతనంతో ఉంటేనే వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అలాగే కాంట్రవర్సీ లకు తావివ్వకుండా అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడే ప్రేక్షకులు సైతం వాళ్ళను ఆదరిస్తారు. వాళ్ళ మంచితనమే వాళ్ళని కాపాడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోల సినిమాలు బాగా లేకపోయినా కూడా వాళ్ళ బిహేవియర్ ను బట్టి ప్రేక్షకులు వాళ్ల సినిమాలను తప్పకుండా ఒక్కసారైనా థియేటర్ కి వెళ్లి చూస్తూ ఉంటారు… ఇక అలాగే యంగ్ హీరోలు వీలైనంత తొందరగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయగలగాలి. అలాంటప్పుడే వాళ్ళ మీద ప్రేక్షకులకు నమ్మకం ఏర్పడుతుంది. 70 సంవత్సరాల వయసులో ఉన్న చిరంజీవి ఇప్పటికీ నిత్య కృషివలుడి లాగా సినిమా కోసం ఏదైనా చేస్తుంటాడు.

అందుకే అతనికి ఇప్పటికీ మెగాస్టార్ అనే బిరుదు చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. తను యంగ్ హీరోలందరితో పోటీ పడుతూ సైతం పోటీని ఇచ్చే రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. వీలైనంత తొందరగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో తన మీద ఉన్న ఇమేజ్ ను రెట్టింపు చేసుకున్నాడు. ఇక వీలైనంత తొందరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…

ఈ ఇద్దరు హీరోలను చూసి యాంగ్ హీరోలు చాలా వరకు నేర్చుకోవాలి ఎలా క్రమశిక్షణతో ఉండాలి. తొందరగా సినిమాలను చేయడం ఎలా? వీటితో పాటు సినిమా కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ సీనియర్ హీరోలైన చిరంజీవి బాలయ్యలను చూసి నేర్చుకోవాలని చాలాంది యంగ్ హీరోలకు సలహాలను ఇస్తున్నారు.

ఇక మొత్తానికైతే బాలయ్య బాబు ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. చిరంజీవి ఇప్పటికే బాబీ సినిమాని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికేమన శంకర్ వరప్రసాద్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper