Young And Beautiful: 2013లో విడుదలైన యంగ్ అండ్ బ్యూటిఫుల్(young and beautiful) విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలో మారిన్ వాత్(Marine vacth) ప్రధాన పాత్ర చేయండి. ఫ్రాంకోసిస్ ఓజోన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ఒక యంగ్ గర్ల్ అనుకోకుండా తన కన్యత్వం కోల్పోతుంది. అప్పటి నుండి ఆమెలోని వాంఛలు నిద్ర లేస్తాయి. అవి తీర్చుకోవడం కోసం వేశ్యగా మారుతుంది. రహస్యంగా వేశ్యా వృత్తిని కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో చాట్ చేసి విటులను ఎంపిక చేసుకుని, వాళ్ళ వద్దకు వెళుతుంది.
యంగ్ అండ్ బ్యూటిఫుల్ మూవీలో మోతాదుకు మించిన బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఈ మూవీ థియేట్రికల్ గా సక్సెస్ ఫుల్ రన్సాగించింది. $ 5 మిలియన్ బడ్జెట్ తో నిర్మించారు. $ 9.8 మిలియన్ వరకు వసూళ్లు రాబట్టింది. యంగ్ అండ్ బ్యూటిఫుల్ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అక్కడే ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. కుటుంబ సభ్యులతో యంగ్ అండ్ బ్యూటిఫుల్ మూవీ చూడలేం. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడగలం.
యంగ్ అండ్ బ్యూటిఫుల్ మూవీ కథ విషయానికి వస్తే… తన ఫ్యామిలీతో హ్యాపీగా జీవిస్తున్న ఓ అందమైన టీనేజ్ గర్ల్ కి వయసు వచ్చాక, ఏదో తెలియని లోటు. ఈ క్రమంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తరచుగా బాయ్ ఫ్రెండ్ ని కలిసి ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ వలన తనకు పూర్తి స్థాయిలో సంతృప్తి లభించదు. కాలేజ్ కి వెళ్ళాక, ఓ అజ్ఞాతవ్యక్తి ఆమెకు అడ్రెస్ ఇస్తాడు. నీకు ఇష్టం ఉంటే వచ్చి నన్ను కలువు అంటదు. అతడికి ఫోన్ చేసి, మరుసటి రోజు కలిసి, ఎంజాయ్ చేస్తుంది.
ఈ క్రమంలో ఆమె ఒక వేశ్యగా మారుతుంది. రహస్యంగా వ్యభిచారం చేస్తుంది. తన వెబ్ సైట్ లో ఫోటోలు అప్లోడ్ చేసి, విటులను ఆకర్షిస్తూ ఉంటుంది. చివరకు ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి షాక్ అవుతారు. ఆ అమ్మాయి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆమె కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అనేది మిగతా కథ.
Web Title: Young and beautiful movie ott india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com