spot_img
Homeఎంటర్టైన్మెంట్Anchor Sravanthi Prashanth: యంగ్ యాంకర్ బోల్డ్ షో .. పట్టించుకునే నాథుడే లేడు

Anchor Sravanthi Prashanth: యంగ్ యాంకర్ బోల్డ్ షో .. పట్టించుకునే నాథుడే లేడు

Anchor Sravanthi Prashanth: యంగ్ యాంకర్ స్రవంతి ప్రశాంత్ సోషల్ మీడియా వేదికగా సెగలు రేపుతోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. అమ్మడు అందాల జడిలో నెటిజెన్స్ తడిసిపోతూనే.. తమ క్రేజీ కామెంట్స్ తో అమ్మడు పై అభిమానం చాటుకుంటున్నారు. వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశలు గల్లంతు కావడంతో గ్లామర్ నే నమ్ముకొని ముందుకు వెళుతుంది స్రవంతి ప్రశాంత్.

Anchor Sravanthi Prashanth
Anchor Sravanthi Prashanth

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన స్రవంతి ప్రశాంత్ మొదట్లో కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటించింది. తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమవ్వాలని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. మధ్యలో, ఆమె కొన్ని చిత్రాల్లో నటించినా అవి రిలీజ్ కాలేదు. దాంతో స్రవంతి ప్రశాంత్ హీరోయిన్ గా చేశారన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. హీరోయిన్ నుంచి సపోర్టింగ్ రోల్స్ కి కెరీర్ పడిపోవడంతో చేసేదేమి లేక ఇక బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది.

Also Read: Ram Pothineni: స్టార్ హీరోల రేంజ్ ని దాటేసిన హీరో రామ్.

అనసూయ, రష్మీ వంటి యాంకర్స్ స్ఫూర్తితో గ్లామరస్ యాంకర్ గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తుంది. కానీ వాళ్ళకు వచ్చిన క్రేజ్ స్రవంతి ప్రశాంత్ కి రావడం లేదు. ప్రోగ్రామ్స్ కూడా అంతంత మాత్రమే. ఆ మధ్య బిగ్ బాస్ షో ద్వారా ఒకింత వెలుగులోకి వచ్చింది అనుకుంటే… అమ్మడు క్రేజ్ అంతలోనే మాయం అయిపోయింది.

మొత్తమ్మీద బుల్లితెరపై కూడా స్రవంతి ప్రశాంత్ జర్నీ ఆశాజనకంగా లేదు. దీంతో సోషల్ మీడియానే నమ్ముకుంది. ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ తారలకు ఓ ఆదాయ వనరుగా ఉంది. ఫాలోవర్స్ సంఖ్యను బట్టి ఆదాయం సమకూరుతుంది.

Anchor Sravanthi Prashanth
Anchor Sravanthi Prashanth

వ్యాపార ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకే యాంకర్స్ ఇలా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. స్రవంతి ప్రశాంత్ కూడా అదే టెక్నిక్ ఫాలో అవుతున్నారు. కానీ ఆమెకు యాడ్స్ ఇచ్చే నాథుడే లేకుండా పోయాడు. మరి రానున్న రోజుల్లో అయినా స్రవంతి ప్రశాంత్ కి ఛాన్స్ రావాలని, అలాగే యాడ్స్ కూడా ఎక్కువగా రావాలని కోరుకుందాం.

Also Read: Mahesh- Trivikram: మహేష్ – త్రివిక్రమ్ సినిమా పై ఇంట్రెస్టింగ్ సంగతులు


Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Oktelugu Epaper