spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh- Trivikram: మహేష్ - త్రివిక్రమ్ సినిమా పై ఇంట్రెస్టింగ్ సంగతులు

Mahesh- Trivikram: మహేష్ – త్రివిక్రమ్ సినిమా పై ఇంట్రెస్టింగ్ సంగతులు

Mahesh- Trivikram: ‘మహేష్ – త్రివిక్రమ్’ కలయికలో రాబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ కానుంది. త్రివిక్రమ్ రాసిన బౌండ్ స్క్రిప్ట్ ని మహేష్ ఫైనల్ చేశాడు. ఇక ఈ చిత్రాన్ని జూలైలో స్టార్ట్ చేసి, డిసెంబర్ లోపు పూర్తి చేసేలా త్రివిక్రమ్ పక్కా ప్లాన్‌ తో ముందుకు వెళ్తున్నాడు. ఇక ఈ సినిమా కథ పై, ఇప్పటికే ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇదొక రాజకీయ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామా అన్నారు, ఆ తర్వాత ఓ జవాన్ కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది అన్నారు.

Mahesh- Trivikram
Mahesh Babu, Trivikram

మధ్యలో ఫ్యాన్స్, ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో మహేష్ సినిమా వస్తోందని సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశారు. అన్నిటికీ మించి, పాన్ ఇండియా సినిమా చేయాలని త్రివిక్రమ్ తాపత్రయ పడుతున్నాడని కామెంట్స్ చేశారు. ఇంతకీ, ఈ సినిమా ఏ జోనర్ లో రాబోతుంది ? అసలు ఈ సినిమా కథ ఏ అంశం పై సాగనుంది ? ఇది ఎమోషనల్ యాక్షన్ జోనర్ లో వస్తోందట.

Also Read: Actress Genelia: హీరోయిన్ జెనీలియా ని నమ్మించి మోసం చేసిన స్టార్ హీరో కొడుకు

అందుకు తగ్గట్టుగానే.. మా సినిమా వైవిధ్యంగా ఉంటుందట. అన్నట్టు ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా త్రివిక్రమ్ ప్రముఖంగా ప్రస్తావించబోతున్నాడు. ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యేలా కథను రాశాడట త్రివిక్రమ్. ఇక మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.

Mahesh- Trivikram
Mahesh- Trivikram

అతడు సినిమాలోని హీరో రోల్ ‘పార్థు’ను ప్రస్తుతం చేస్తున్న సినిమా టైటిల్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మహేశ్‌ బాబు కొత్త మూవీ టైటిల్ ‘పార్థు’ అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేయబోతుంది. ఈ సినిమా పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తిపరచడానికి త్రివిక్రమ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. దాంతో భారీ సీన్స్ రాయాల్సి వస్తోంది. ఇంతకీ త్రివిక్రమ్ ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటాడా ? ఇప్పటివరకు మహేష్ కి త్రివిక్రమ్ సాలిడ్ హిట్ ఇవ్వలేకపోయాడు. మరి ఈ సినిమాతో అయినా.. ఆ రేంజ్ హిట్ ఇస్తాడా ? చూడాలి.

Also Read:Ram Pothineni: స్టార్ హీరోల రేంజ్ ని దాటేసిన హీరో రామ్.
Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

SIM Card Cut Corner

SIM Card Cut Corner: సిమ్ కార్డుకు ఒకవైపు కట్ చేసి ఉంటుంది.. ఎందుకో తెలుసా..

SIM Card Cut Corner: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారింది. కమ్యూనికేషన్ కోసం ఎంతో ఉపయోగపడే ఈ ఫోన్లో సిమ్ లేకపోతే ఎలాంటి పనులు చేయరాదు....
Divi Bigg Boss Host

Bigg Boss Host: ‘బిగ్ బాస్’ హోస్ట్ గా టీం ఇండియా కెప్టెన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు...

Bigg Boss Host: దేశవ్యాప్తంగా వయస్సు తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు చూసే ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ రియాలిటీ షో 'బిగ్ బ్రదర్' అనే పేరుతో...
Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
Oktelugu Epaper