https://oktelugu.com/

OG : ఓజీ లాంటి సినిమాను మీరు ఇప్పటివరకు చూసి ఉండరు : సుజీత్…

ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : January 16, 2025 / 08:17 AM IST

    OG

    Follow us on

    OG : ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. మరి ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ప్రస్తుతం ఆయన సినిమాల మీద కొన్ని డేట్స్ అయితే కేటాయించబోతున్నాడననే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించిన షూటింగ్ లో తను పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాని మొదట రిలీజ్ చేసి ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓ జి సినిమా మీద చాలా కసరత్తులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాని చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో ఒక్కసారిగా తనలోని టాలెంట్ ని చూపించడమే కాకుండా కొత్తధనం అనేది ఎలా ఉంటుందో తన సినిమాల ద్వారా చూపించడానికి తను రెడీగా ఉన్నానంటూ తెలియజేస్తున్నాడు. మరి ఏది ఏమైనా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో సుజీత్ మాత్రం భారీ ప్రణాళికలతో మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సినిమా విషయంలో చాలావరకు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాలో యాక్షన్స్ ఎపిసోడ్స్ ను కూడా పవన్ కళ్యాణ్ కంపోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ ని సాధించి దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుంది అనే కాన్ఫిడెంట్ లో సినిమా యూనిట్ అయితే ఉంది. ఇక సుజీత్ రీసెంట్ గా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఓజీ సినిమా మీద అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్న కూడా అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉండబోతుందంటూ అభిమానులలో కన్ఫిడెంట్ ను నింపుతూ ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇస్తున్నాడు.

    మరి ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరు వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటు ముందుకు సాగుతున్న నేపధ్యం లో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆయన సినిమా కోసం చాలావరకు వేచి చూస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో ఎక్కువగా గ్యాప్ తీసుకోనని తెలియజేశాడు.

    మరి ప్రస్తుతం ఆయన చేస్తున్న ఓ జి సినిమా కనక భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంటే మాత్రం ఆయన మరొక స్టార్ హీరోతో తన సినిమాను చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఓజీ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది. తద్వారా సుజీత్ కి ఎలాంటి క్రేజ్ ను తీసుకొచ్చి పెడుతుంది అనేది తెలియాల్సి ఉంది…