Homeఎంటర్టైన్మెంట్జబర్దస్త్‌ లోకి మళ్లీ వస్తారా..  నాగబాబు రియాక్షన్ ! 

జబర్దస్త్‌ లోకి మళ్లీ వస్తారా..  నాగబాబు రియాక్షన్ ! 

Will you come back to jabardast .. Nagababu reaction!
మెగా బ్రదర్ గా నాగబాబుకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ. ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోలేకపోయాడు నాగబాబు. పైగా నిర్మాతగా అపజయాల భారిన పడి ఆస్తులు పోగోకుట్టుని అప్పుల రొంపలో చిక్కుకుని నలిగిపోతున్న సమయంలో..  జబర్దస్త్ అనే షో నాగబాబుకి గొప్ప ఆర్ధిక ఊరటని ఇచ్చింది.  కేవలం జబర్దస్త్ షో వల్లనే నాగబాబు మళ్ళీ నిలబడకలిగాడు. కష్టాల్లో కూరుకుపోయి ఉన్న తనకు జబర్దస్త్ ఊపిరిపోసిందని ఆ మధ్య స్వయంగా నాగబాబునే చెప్పుకోచ్చారు. అయితే ఆ తరువాత జబర్దస్త్‌ను వీడుతూ నాగబాబు చేసిన కామెంట్స్, ఆరోపణలు ఎంతగా వివాదాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. పైగా జబర్దస్త్ షోకి పోటిగా..  ఆదరింది అనే షోను మొదలు పెట్టి..  జబర్దస్త్ నిర్మాతలతో ఆ వైర్యాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయాడు.
 
కానీ,  జబర్దస్త్ షోలా,  నాగబాబు అదిరింది షో సక్సెస్ కాలేకపోతుంది. అదిరింది షోను లేపేందుకు నాగబాబు శాయశక్తులా ప్రయత్నిస్తున్నా..  సరైన విషయం ఉన్న స్కిట్స్ పడట్లేదు. దాంతో నాగబాబు ఎంత చేస్తున్నా జబర్దస్త్‌కు మాత్రం పోటీగా అదిరింది షో నిలబడలేక చేతులెత్తేస్తోంది. అయితే నాగబాబు తాజాగా నెటిజన్లు కామెంట్లకు బదులిచ్చాడు. ఈ క్రమంలోనే జబర్దస్త్‌ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు నెటిజన్లు. ఓ అభిమాని కామెంట్ చేస్తూ జబర్దస్త్‌లో మీ నవ్వుల్ని మిస్ అవుతున్నాము.. మళ్లీ జబర్దస్త్‌లోకి వస్తారా? అని ప్రశ్నించాడు.
 
ఈ కామెంట్ కు నాగబాబు స్పందిస్తూ.. ‘అలాంటి నవ్వులు అదిరింది షోలో కూడా ఉంటాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు షో వస్తుంది అంటూ  నాగబాబు కూల్ గా రిప్లై ఇచ్చాడు.  ఏమైనా జబర్దస్త్‌లో నాగబాబు నవ్వులు బాగా ఫేమస్ అయ్యాయి. ఆ మధ్య నాగబాబును లాఫింగ్ స్టార్ అని కూడా అభిమానులు పిలుచుకునేవారు. అన్నట్టు పవన్ కళ్యాణ్ పాత ఫోటోలను షేర్ చేశాడు నాగబాబు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version