https://oktelugu.com/

Ram Charan : గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ చనిపోతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి గుర్తింపును సాధిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోవడంలో కూడా వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 12, 2024 / 10:02 AM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి గుర్తింపును సాధిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోవడంలో కూడా వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు… ఇక ఇదిలా ఉంటే తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపుని సంపాదించుకున్న శంకర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతున్నారు… మరి వీళ్ళు అనుకున్న సక్సెస్ దక్కుతుందా అనేది తెలియాల్సి ఉంది…

    శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనే ధోరణిలో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా శంకర్ లాంటి డైరెక్టర్ రామ్ చరణ్ ను చాలా గొప్పగా చూపించబోతున్నాడు అంటూ కొంతమంది చెబుతుంటే మరి కొంత మంది మాత్రం రామ్ చరణ్ కెరియర్ లోని ఈ సినిమా ది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాని చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న రామ్ చరణ్ మరోసారి తన నటన ప్రతిభను చూపించి సినిమాను సక్సెస్ దిశగా ముందుకు తీసుకెళ్తాడా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

    ఇక శంకర్ ఈ సంవత్సరంలో చేసిన ‘భారతీయుడు 2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కారణం ఏదైనా కూడా ఆయన సినిమాలేవి ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెసులనైతే సాధించడం లేదు. మరి అలాంటి సమయంలో రామ్ చరణ్ అతనికి అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడుతుంది.

    శంకర్ ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో ఒక రామ్ చరణ్ చనిపోతాడు అంటూ కొన్ని వార్తలైతే వినబడుతున్నాయి. ఒక క్యారెక్టర్ లో రామ్ చరణ్ పొలిటిషియన్ గా కనిపిస్తున్నారు. ఇక డైరెక్టర్ శంకర్ మధ్యలోనే ఆ క్యారెక్టర్ ను చంపేసి ఇంకో క్యారెక్టర్ తో సినిమాను నడిపించే విధంగా ప్రణాళికలైతే రూపొందించాడట.

    మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే రామ్ చరణ్ మరోసారి గ్లోబల్ స్టార్ గా తన ఇమేజ్ పెంచుకున్న వాడు అవుతాడు…