Homeఎంటర్టైన్మెంట్Megha Star Chiranjeevi : జైలర్ సినిమా రికార్డ్ ను చిరంజీవి బ్రేక్ చేస్తాడా..?పాన్ ఇండియాలో...

Megha Star Chiranjeevi : జైలర్ సినిమా రికార్డ్ ను చిరంజీవి బ్రేక్ చేస్తాడా..?పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?

Megha Star Chiranjeevi :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగుతున్న ఏకైక హీరోగా కూడా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక చిరంజీవికి ఎన్ని భారీ సక్సెస్ ఉన్నప్పటికి ఫ్యాన్ ఇండియాలో మాత్రం ఆయన సినిమాలు సక్సెస్ కాకపోవడం అనేది ఆయనకు భారీ దెబ్బగా మారే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మొత్తానికైతే 70 సంవత్సరాల వయసులో కూడా సినిమా హీరోగా చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న చిరంజీవి ప్రస్తుతం పరిశ్రమతో మరోసారి భారీ సక్సెస్ సాధించాలని దిశగా ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రజినీకాంత్ కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ప్రస్తుతానికైతే తనదైన రీతిలో సక్సెస్ లను అందుకుంటున్న చాలా మంది దర్శకులు కూడా రజనీకాంత్ తో సినిమా చేయాలని ఆరాటపడుతున్నారు.

ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆయన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక గత సంవత్సరం ఆయన చేసిన జైలర్ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది.

పాన్ ఇండియాలో దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాతో రజినీకాంత్ మరోసారి పాన్ ఇండియాలో తన స్టార్ట్ డమ్ ను విస్తరించుకున్నాడు. ఇక ఇప్పుడు చిరంజీవి, రజనీకాంత్ స్టార్ డమ్ ను బద్దలు కొట్టాలనే ఉద్దేశ్యం తో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ అయిన సినిమా కూడా ఆయన కెరియర్ లో ఒకటి కూడా లేకపోవడం విశేషం…

దాంతో విశ్వంభర సినిమాతో ఆ రికార్డును బ్రేక్ చేయాలని తద్వారా రజనీకాంత్ రికార్డును కూడా బ్రేక్ చేసి పాన్ ఇండియాలో టాప్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక సీనియర్ హీరోలందరిలో ప్రస్తుతానికి రజనీకాంత్ కలెక్షన్స్ పరంగా మొదటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి అతని రికార్డును బ్రేక్ చేసి చిరంజీవి నెంబర్ వన్ పొజిషన్ కి రావాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version